
Karthika Masam: కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీకమాసంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మాంసాహారం పూర్తిగా నిషేధిస్తారు. కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైనది. ఆ కారణంగా కార్తీక మాసంలో స్త్రీలు శివునికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇంట్లో మాంసాహారం పూర్తిగా నిషేధిస్తారు. సోమవారం లేదా శనివారం రోజున ఉపవాసాలు ఉంటారు. ఇది శివుని మీద భక్తిని చాటుకుంటుంది. కార్తీక మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం పూర్తిగా మానేయాలి. కార్తీక మాసంలో వీటిని అస్సలు తినవద్దు. వెల్లుల్లి ఉల్లిపాయలు తినడాన్ని పూర్తిగా మానేయాలి. కార్తీకమాసంలో సాయంత్రం వేళ దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఇంట్లో దేవుని ముందు దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించాలి. Karthika Masam
If you make these mistakes in the month of Karthika Masam you will face difficulties
తులసి చెట్టు ముందు కూడా దీపాన్ని వెలిగించాలి. చీకటి పడక ముందే దీపాలను వెలిగించి దేవుడిని వేడుకోవాలి. కార్తీక మాసంలో చలి నీటితో స్నానం చేయాలి. వీలైతే పవిత్రమైన నదులు లేదా సరస్సులలో స్నానం చేసినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుంది. వీలు కాకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. కార్తీక మాసంలో శివుడిని వేడుకుంటూ చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి గొడవలు తగాదాలకు వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరిని సొంత వారిగా భావించి ప్రేమగా ఉండాలి. ఎలాంటి కోపాలకు వెళ్ళకూడదు. నిర్మలమైన మనసుతో ఉండాలి. ఎన్ని పూజలు చేసినా ప్రతిఫలం రావాలని కోరుకోవాలి. Karthika Masam
Also Read: Smriti Mandhana: టీమిండియా లేడీ కోహ్లీని ఏడిపించిన ఇంగ్లండ్
ఎలాంటి చెడు మాటలను నోటి నుంచి మాట్లాడకూడదు. చాలా సంతోషంగా అందరితో ప్రేమగా ఉండాలి. కార్తీకమాసం పూర్తిగా మాంసాన్ని నిషేధించినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కేవలం కూరగాయలను మాత్రమే తినాలి. కార్తీకమాసంలో శివాలయానికి వెళ్లి పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించి రావాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. శివుడి ఆశీస్సులు ఉంటాయి. ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం నెలకొంటుంది. ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు. Karthika Masam
Also Read: Sugar: తియ్యగా ఉందని, చక్కెర ఎక్కువగా తింటున్నారా..అయితే 100 రోగాలు ఎటాక్ ?

