Anasuya Bharadwaj : కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి అరెస్ట్ ?

Anasuya
Anasuya

Anasuya Bharadwaj : కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి అరెస్ట్ కాబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. అనసూయ ఫిర్యాదుతో సంధ్యారెడ్డిపై కేసు న‌మోదు అయిన‌ట్లు స‌మాచారం అందుతోంది. Anasuya Bharadwaj

Anasuya Bharadwaj Congress leader Sandhya Reddy arrested

అన‌సూయ ఫిర్యాదు చేసిన త‌రుణంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అసభ్యకర వార్తలు, డిబేట్లతో తన పరువుకు భంగం కలిగించారని సైబర్‌ పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చిన అనసూయ.. ఆమెను అరెస్ట్ చేయాల‌ని కూడా డిమాండ్ చేసింది. Anasuya Bharadwaj

Also REad: Chandrababu: సీఎం చంద్రబాబు ఇంటి ముందు వృద్దుడు ఆత్మహత్యాయత్నం ?

ఇక టాలీవుడ్ స్టార్ న‌టి అనసూయ ఫిర్యాదుతో 73 మందిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ నేత సంధ్యారెడ్డితో పాటు పలు మీడియా సంస్థలు, జర్నలిస్టులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు అవుతున్నాయి. ఇక ఇందులో భాగంగానే కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి అరెస్ట్ కాబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. Anasuya Bharadwaj

Also REad: Harish Rao: NTV రిపోర్ట‌ర్లు అరెస్ట్‌…రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్ ?

Share your love