Janasena Mla Arava Sridhar Video: ఆ వీడియో ఉన్న‌ది నేను కాదు, డూప్ ను పెట్టి క్రియేట్ చేశారు..జనసేన ఎమ్మెల్యే సంచ‌ల‌నం వీడియో ?

Janasena Mla Arava Sridhar Video
Janasena Mla Arava Sridhar Video
Janasena Mla Arava Sridhar Video

Janasena Mla Arava Sridhar Video: ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో నిన్నటి నుంచి వీడియో సోషల్ మీడియాను కుదిపిస్తోంది. ఓ మహిళా ఉద్యోగిని వేధించి, అత్యాచారం చేశాడట జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. దీనికి సంబంధించిన వీడియో ను జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా బయటపెట్టింది. ఒక్క వీడియో కాదు ఎపిసోడ్ ల వారీగా మొత్తం మూడు వీడియోలను వైసీపీ బయటపెట్టి , జనసేన పరువు తీసింది. Janasena Mla Arava Sridhar Video

Janasena Mla Arava Sridhar Video case update

తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓ మహిళ ఉద్యోగిని బెదిరించి మరి లైంగిక దాడికి పాల్పడ్డాడట. ఆమెను ప్రెగ్నెంట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. తన భర్తకు విడాకులు ఇచ్చి మరి, కోరిక తీర్చాలని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధించాడట. ఈ విషయాన్ని మీడియా ముందుకు వచ్చి కూడా బాధిత మహిళ వెల్లడించారు. దీంతో జనసేన పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా విచారణ చేస్తోంది. Janasena Mla Arava Sridhar Video

Also Read: Kodandaram: కాంగ్రెస్ స‌ర్కార్ పై కోదండరాం తిరుగుబాటు..మార్పు మొద‌లైందంటూ ?

ఇలాంటి నేపథ్యంలో అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. తనమీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారిగా స్పందించారు. తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్నానని ప్రకటించారు. తనమీద వచ్చిన వీడియోలు అన్ని డీప్ ఫేక్ వాటిని నమ్మకూడదని కోరారు. ఈ మేరకు సంచలన వీడియోను కూడా బయటపెట్టారు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. Janasena Mla Arava Sridhar Video

Also Read: Singer Chinmai: కాస్టింగ్ కౌచ్ వివాదం..సెక్స్ కోరుకుంటారని చిన్మ‌యి ఫైర్ ?

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment