Etela Rajender: కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన ఈట‌ల రాజేంద‌ర్ ?

Etela Rajender
Etela Rajender
Etela Rajender

Etela Rajender: కేసీఆర్ మా బాస్ అంటూ ఈటల సంచలన కామెంట్లు దూమారం రేపుతున్నాయి. బీజేపీపై అసంతృప్తితో ఘర్ వాపసీకి సిద్ధం ? అన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్‌ పార్టీలోకి చేరుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు ఈటల రాజేంద‌ర్. తాజా ఇంటర్వ్యూలో బీఆర్ఎస్‌పై విమర్శలు చేయలేదు ఈటల. బీజేపీపై మాత్రం మౌనంగా ఉన్నార‌ట‌.

Did Etela Rajender seek KCR appointment

బీఆర్ఎస్‌ని ఖతం చేస్తామన్న బండి,అరవింద్ వ్యాఖ్యలపై నాకు తెల్వదని సమాధానం ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీ భవిష్యత్తు, బండిపై అడిగిన ప్రశ్నలకు కూడా నాకు ఏమి తెల్వదంటూ దాటవేశారు ఈట‌ల రాజేంద‌ర్‌. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంపై ఆశలు సన్నగిల్లాయి. Etela Rajender

Also Read: Konda Surekha: మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ ?

బీజేపీ గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన ఈటల, బండి సంజయ్‌తో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు రేవంత్ సర్కారుపై ఈటల పోరాడుతుంటే మద్దతివ్వడం లేద‌ట‌ ఇతర బీజేపీ నేతలు. ఈటలను కులం పేరుతో కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేసి దూషించినా ఖండించలేద‌ని అంటున్నారు. ఈ త‌రుణంలోనే కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరార‌ట ఈట‌ల రాజేంద‌ర్‌. Etela Rajender

Also Read: MLA Arava Sridhar: మహిళా ఉద్యోగి కోసం చేయి కోసుకున్న జ‌న‌సేన ఎమ్మెల్యే..మ‌రో వీడియో.

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment