BRS: తెలుగు రాష్ట్రాలలో సంచలనం..TDPతో గులాబీ పార్టీ పొత్తు ?

BRS
BRS
BRS

BRS: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీతో గులాబీ పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నట్లు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకుగాను కెసిఆర్ వ్యూహరచనలు చేస్తున్నారట. ఇందులో భాగంగానే అసలు తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీతో, కెసిఆర్ పొత్తు పెట్టుకోబోతున్నట్లు సదరు న్యూస్ ఛానల్లో వార్త వచ్చింది. BRS

BRS alliance with tdp party

తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ సొంతంగా వెళ్లడం వర్కౌట్ కాదని… కచ్చితంగా కాంగ్రెస్ ను ఓడించాలంటే తెలుగుదేశంతో ముందుకు వెళ్లాలన్నది ఈ కథనం సారాంశం. దానికి తగ్గట్టుగానే అతి త్వరలోనే చంద్రబాబుతో కేసీఆర్ సమావేశం కాబోతున్నట్లు కూడా ఇందులో రాశారు. తెలుగుదేశంతో పాటు గులాబీ పార్టీ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం గ్యారంటీ అని స్పష్టం చేశారు. BRS

Also Read: Congress: మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. కాంగ్రెస్ మ‌రో కొత్త కుట్ర‌, బ‌య‌ట‌పెట్టిన కోనేరు కోన‌ప్ప ?

ఈ మేరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కేసిఆర్ ఏ, పాకులాడుతున్నట్లు కూడా స్పష్టం చేశారు. అయితే దీనిపై గులాబీ పార్టీ సోషల్ మీడియా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. తెలుగుదేశం పార్టీతో గులాబీ పార్టీ జన్మలో కూడా పొత్తు పెట్టుకోబోదని స్పష్టం చేస్తోంది. ఇలాంటి తప్పుడు కథనాలు నమ్మకూడదని కోరింది గులాబీ పార్టీ సోషల్ మీడియా. అంతేకాదు సదరు న్యూస్ ఛానల్ కు కౌంటర్ గా పోస్టులు కూడా పెడుతోంది. BRS

Also Read: Telangana: ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_