GEETHIKA VEDHANA BOOK : ‘వేద‌న’ పేరుతో పుస్త‌కం రాసిన టెన్త్ విద్యార్థిని.. ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

GEETHIKA

GEETHIKA VEDHANA BOOK : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని త‌న చిన్న‌త‌నంలోనే ప‌లు క‌విత‌లు, క‌థ‌లు రాస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సమాజంలో ఉన్న ప‌రిస్థితులు, పేద‌లు ప‌డుతున్న ఇబ్బందులు, సామాజిక అంశాల‌పై ఆమె రాసిన క‌థ‌లు, క‌విత‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం అక్ష‌ర రూపం క‌ల్పించింది. ప్ర‌కాశం జిల్లా కొండ‌పి మండ‌లం జాళ్ల పాలేనికి చెందిన గీతిక త‌న‌ టాలెంట్ తో అద‌ర‌గొడుతోంది. పెద‌కండ్ల గుంట జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతోంది. GEETHIKA VEDHANA BOOK … Read more

CM REVANTH REDDY : రాహుల్ గాంధీ ప్ర‌ధాని ప‌ద‌వీ పై సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న్ కామెంట్స్

CM Revanth Reddy

CM REVANTH REDDY : దేశం కోసం రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్ర‌ధామంత్రిని చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్య‌క్షుల స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ లోని హ‌రిత రిసార్ట్ వేదిక‌గా డీసీసీ అధ్య‌క్షుల శిక్ష‌ణ శిబిరం నిర్వ‌హించారు. సీసీ అధ్య‌క్షుల శిక్ష‌ణ ముగింపు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ … Read more

BALKA SUMAN : బాల్క సుమ‌న్ కి బెయిల్.. కానీ ఆ ష‌ర‌తులు పాటించాల్సిందే..!

Balka Suman

BALKA SUMAN : ఇటీవ‌ల‌ మంచిర్యాల జిల్లా క్యాత‌న్ ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక స‌మ‌యంలో అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు జ‌రిగి జైలు వ‌ర‌కు వెళ్లిన విష‌యం విధిత‌మే. ఈ ఘ‌ట‌న‌లో బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ అరెస్ట్ అయ్యారు. గ‌త కొద్ది రోజులుగా ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. తాజాగా బాల్క సుమ‌న్ కి ఊర‌ట ల‌భించింది. ఆయ‌న దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటిష‌న్ పై సుదీర్ఘ విచార‌ణ … Read more

TELANGANA : తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్.. స‌రికొత్త విప్ల‌వానికి రేవంత్ స‌ర్కార్ శ్రీకారం

TELANGANA

TELANGANA : తెలంగాణ వ్య‌వ‌సాయ రంగంలో స‌రికొత్త విప్ల‌వానికి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. సాగును ఆధునీక‌రించ‌డం, రైతుల‌కు కూలీల ఖ‌ర్చును త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా భారీ స‌బ్సీడీతో వ్య‌వ‌సాయ డ్రోన్లు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కార్య‌చ‌ర‌ణ‌ను వెల్ల‌డించింది. పంట‌ల‌కు పురుగుల మందులు, సూక్ష్మ పోషకాల‌ను పిచికారీ చేసేందుకు డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఒక్కో డ్రోన్ పై 40 శాతం స‌బ్సీడీ లేదా గ‌రిష్టంగా … Read more

TTD: టీటీడీ చైర్మన్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి ?

TTD Balineni Srinivasa Reddy as TTD Chairman

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా జనసేన నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఛాన్స్ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు పైన ఆరోపణలు వస్తున్నాయి. TTD TTD Balineni Srinivasa Reddy as TTD Chairman లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ నాయుడు అతి త్వరలోనే రాజీనామా చేస్తాడని కూడా ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో టీటీడీ చైర్మన్ బాధ్యత జనసేన … Read more

Alireza Arafi: ఇరాన్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. తాత్కాలిక సుప్రీం లీడర్ అరాఫీ మృతి?

Iran Supreme Leader Arafi dies

Alireza Arafi: ఇరాన్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఇరాన్‌ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ మృతి చెందాడు. అరాఫీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. Alireza Arafi Iran Supreme Leader Arafi dies ఈ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఇంకా ఇరాన్ స్టేట్ మీడియా స్పందించలేదు. ఖమేనీ మృతి అనంతరం తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలీ రెజా అరాఫీని ఎన్నుకున్నారు … Read more

Bhumana Karunakar Reddy: ‘బీఆర్ నాయుడు భ‌యంక‌ర‌మైన ఉమెనైజ‌ర్‌’ .. భూమ‌న సంచ‌ల‌నం

Bhumana Karunakar Reddy on tdp br naidu

Bhumana Karunakar Reddy: ‘బీఆర్ నాయుడు భ‌యంక‌ర‌మైన ఉమెనైజ‌ర్‌’ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న‌. ‘ప‌డుకోకుండా ఏ ప‌నీ చేయ‌న‌ని మొహం మీదే చెబుతాడు’ అని విమ‌ర్శ‌లు చేశారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న‌. 2019లో చంద్ర‌బాబుకు ఇందులేఖ అనే బ్రాహ్మ‌ణ మ‌హిళ రాసిన లేఖ‌ను బ‌య‌ట‌పెట్టారు భూమ‌న‌. Bhumana Karunakar Reddy Bhumana Karunakar Reddy on tdp br naidu బీఆర్ నాయుడుపై ఇందులేఖ రాసిన లేఖ‌ను చ‌దివి … Read more

Dubai Airport Attacks: దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు !

Dubai Airport Attacks

Dubai Airport Attacks: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్యయుద్ధ వాతావరణ నెలకొంది. రెండు రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయిల్ అలాగే అమెరికాను ఏమీ చేయలేక గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది ఇరాన్. అయితే దుబాయ్ లాంటి ప్రధాన దేశాలలో కూడా ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో దుబాయ్ కి వెళ్లిన ఇండియన్స్ అక్కడే చిక్కుకున్నారు. Dubai Airport Attacks Dubai Airport Attacks thummala struck in dubai ఇందులో భాగంగానే తాజాగా మంత్రి … Read more

US-Israel Attack Iran: ఇజ్రాయెల్, అమెరికా దాడులు..ప్ర‌మాదంలో ఇరాన్‌, ఇక ఏ క్ష‌ణ‌మైన‌

US, Israel attack Iran

US-Israel Attack Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మెహ్రాన్ క్షిపణి దాడిలో 43 మంది ఇరాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఇరాన్‌లోని బాలికల పాఠశాలలో జరిగిన క్షిపణి దాడి చేసింది. ఈ సంఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 165కి చేరింది. US-Israel Attack Iran US-Israel Attack Iran update ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై నిరంతరంగా క్షిపణుల దాడి కొనసాగిస్తోంది ఇరాన్. 27 అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇక … Read more

HARISH RAO :నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి స్కామ్ బ‌ట్ట బ‌య‌లు

HARISH RAO

HARISH RAO : తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లా వెలుగుమెట్ల‌లో పేద‌ల ఇళ్ల‌ను ఇటీవ‌ల కూల్చివేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం పై మంత్రి పొంగులేటి అర్హులైన ప్ర‌తి ఒక్కొరికీ స్థ‌లంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామ‌ని మొన్న ప్రెస్ మీట్ లో తెలిపారు. కానీ ప్ర‌స్తుతం ఆ పేద‌ల ప‌రిస్థితి మాత్రం అగ‌మ్య‌ఘోచ‌రంగా మారింది. దీనిపై తాజాగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే స్పందించారు. HARISH RAO EXPOSED SCAM OF MINISTER PONGULETI SRINIVAS RAO … Read more