TELANGANA : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖ‌రారు..!

TELANGANA

TELANGANA : తెలంగాణ‌లో రాజ్య‌స‌భ స్థానాలు రెండు ఖాలీ గా ఉండ‌టం.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. కే.ఆర్. సురేష్ రెడ్డి, అభిషేక్ మ‌నుసింఘ్వీ ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఖాళీ ఏర్ప‌డింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాజాగా అభిషేక్ మ‌నుసింఘ్వీ, వేంన‌రేంద‌ర్ రెడ్డి పేర్ల‌ను రాజ్య‌స‌భ‌కు ఖ‌రారు చేసింది. ఈసారి రెండు సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే ప‌డ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అభిషేక్ మ‌ను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి … Read more

DONALD TRUMP : ట్రంప్ న‌కు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ

donald Trump

DONALD TRUMP : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కి న్యూయార్క్ ఫెడ‌ర‌ల్ కోర్టులో మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గిలింది. ముఖ్యంగా ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్‌ల సొమ్మును తిరిగి కంపెనీలకు రిఫండ్ చేయాలని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్‌లు రాజ్యాంగానికి వ్యతిరేకమని తీర్పునిచ్చింది అమెరికా సుప్రీంకోర్టు. 1977 అంత‌ర్జాతీయ అత్య‌వ‌స‌ర ఆర్థిక అధికారాల చ‌ట్టం కింద ట్రంప్ గ‌త ఏడాది విధించిన భారీ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు ర‌ద్దు చేసిన … Read more

KONDA SUSMITA : సీఎం రేవంత్ రెడ్డికి కొండా సుస్మిత ఝ‌ల‌క్..!

konda sushmita

KONDA SUSMITA : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. కొంత మంది కొత్త‌గా రాజ‌కీయ వార‌సులు ప్ర‌వేశం చేస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ప‌టేల్ రాజ‌కీయ ప్ర‌వేశంపై సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేసి గెలుస్తాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో రేవంత్ రెడ్డి స‌న్నిహితుడు.. ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి కి చెక్ పెట్టే దిశ‌గా అడుగులు … Read more

YOUNG GIRL : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో దారుణం.. డెలివ‌రీ అయిన‌ ఇంట‌ర్మీడియ‌ట్ అమ్మాయి

Young Girl

YOUNG GIRL : నాగర్‌కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వ‌చ్చింది. ప‌ద‌హారేళ్ల‌ ఇంటర్ అమ్మాయి ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లోని టాయిలెట్‌లోనే ప్రసవించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ చదివే విద్యార్థిని వైద్య పరీక్షలకు హాజరైంది. డాక్టర్లు పరీక్షించి కడుపులో గడ్డలు, ఇతర సమస్యలు ఉండవచ్చుననే అనుమానంతో స్కానింగ్‌ చేయించుకోవాలని చెప్పారు. దీంతో వారు సమీపంలోని ఒక ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఫీజు చెల్లించే ప్రక్రియ జరుగుతుండగానే.. బాలికకు తీవ్రమైన … Read more

IRAN- AMERICA : యుద్దం వ‌ల్ల అమెరికాకు అంత భారీ న‌ష్ట‌మా..?

america - iran

IRAN- AMERICA : ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంతా ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్దం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇరాన్ పై ఓ వైపు అమెరికా, మ‌రోవైపు ఇజ్రాయెల్ భీక‌రంగా దాడులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఏ దేశాల మ‌ధ్య అయినా యుద్ధం జ‌రిగితే దాని వ‌ల్ల చాలా న‌ష్టాలు క‌లుగుతాయి. ఈ యుద్దంలో కూడా అమెరికా భారీగానే ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు స‌మాచారం. IRAN- AMERICA IRAN AMERICA AND ISRAEL WAR IS A HUGE LOSS TO AMERICA … Read more

TELANGANA : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభ‌వార్త‌.. త్వ‌ర‌లోనే మ‌రో కొత్త ప‌థ‌కం..!

Dwakra

TELANGANA : తెలంగాణ ప్ర‌భుత్వం డ్వాక్రా మ‌హిళ‌ల‌కు గుడ్ చెప్పింది. త్వ‌ర‌లోనే మ‌రో కొత్త ప‌త‌కాన్ని వీరి కోసం ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ద‌మ‌వుతోంది. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు త‌క్కువ వ‌డ్డీకే ప్రభుత్వం రుణాల‌ను అందిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల కోసం రుణ సౌక‌ర్యంతో పాటు ప్ర‌మాద బీమా కూడా అందిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు రుణం తీసుకున్న మ‌హిళా ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే.. ఆ కుటుంబం పై ఆ భారం ప‌డుతోంది. ఆర్థికంగా బ‌ల‌హీనంగా ఉన్న కొన్ని … Read more

BALINENI SRINIVAS REDDY : వైసీపీలో చేర‌నున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి..?

BALINENI

BALINENI SRINIVAS REDDY : జ‌న‌సేన‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కౌంట్ మొద‌లైంద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే ఉంటే గౌర‌వంగా ఉండేది. జ‌న‌సేన‌లో చేరిన స‌మ‌యంలో బాగానే ఉన్న‌ప్ప‌టికి రాను రాను అటు జ‌న‌సేన‌, ఇటు టీడీపీ నేత‌ల‌తో వైరం మొద‌లైంది. దీంతో అత‌ను మ‌ళ్లీ సొంత‌గూటికి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. మార్చి 19న ఉగాది పండుగ సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌మ‌క్షంలో బాలినేని … Read more

CHANDRABABU NAIDU : ఉప ప్రధాని గా వెళ్లాలని చంద్ర‌బాబు ప్రయత్నాలు ?

Chandrababu

CHANDRABABU NAIDU : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఎప్పుడూ ఏవిధంగా ఉంటాయో ఎవ్వ‌రూ ఊహించ‌డం చాలా క‌ష్టం అనే చెప్పాలి. అక్క‌డి ప్ర‌జ‌లు ఎప్పుడూ ఎవ్వ‌రినీ అధికారంలో కూర్చుబెడ‌తారో తెలియ‌దు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. ఆ త‌రువాత 2014లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. CHANDRABABU NAIDU CHANDRABABU NAIDU ATTEMPTS TO … Read more

KISHAN REDDY : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న లేఖ

kishan-revanth

KISHAN REDDY : తెలంగాణ‌లో మార్చి 16 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అయితే ఆర్థిక ప‌రిస్థితి పై సీఎం రేవంత్ రెడ్డి శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ఓ బ‌హిరంగ లేఖ రాశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అప్పులు లేకుండా తెలంగాణ ప్ర‌భుత్వం ఏ ఒక్క ప‌ని కూడా చేయ‌లేని ప‌రిస్థితి దాపురించింది అన్నారు. KISHAN REDDY … Read more

GEETHIKA VEDHANA BOOK : ‘వేద‌న’ పేరుతో పుస్త‌కం రాసిన టెన్త్ విద్యార్థిని.. ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

GEETHIKA

GEETHIKA VEDHANA BOOK : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని త‌న చిన్న‌త‌నంలోనే ప‌లు క‌విత‌లు, క‌థ‌లు రాస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సమాజంలో ఉన్న ప‌రిస్థితులు, పేద‌లు ప‌డుతున్న ఇబ్బందులు, సామాజిక అంశాల‌పై ఆమె రాసిన క‌థ‌లు, క‌విత‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం అక్ష‌ర రూపం క‌ల్పించింది. ప్ర‌కాశం జిల్లా కొండ‌పి మండ‌లం జాళ్ల పాలేనికి చెందిన గీతిక త‌న‌ టాలెంట్ తో అద‌ర‌గొడుతోంది. పెద‌కండ్ల గుంట జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతోంది. GEETHIKA VEDHANA BOOK … Read more