Jangaon Municipal: జనగామ మున్సిపాలిటీ.. ‘లక్కీ డ్రా’ లో BRS, కాంగ్రెస్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌ ?

Jangaon Municipal Lucky Draw BRS, congress

Jangaon Municipal : జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. నిన్న జరగాల్సిన ఈ ఎన్నికను వాయిదా వేశారు. దీంతో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ పార్టీ కౌన్సిలర్లు నిరసన కూడా తెలిపారు. అయితే ఇవాళ జనగామ మున్సిపాలిటీ విషయంలో లక్కీ డ్రా కూడా నిర్వహించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో జనగామ మున్సిపల్ చైర్మన్ పదవి కాసేపటి క్రితమే ముగిసింది. Jangaon Municipal Jangaon Municipal Lucky Draw BRS, congress … Read more

Balka Suman: బాల్క సుమ‌న్‌, గులాబీ నేత‌ల‌పై రాళ్ల దాడి ?

Balka Suman

Balka Suman: గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుమన్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మాజీ ఎమ్మెల్యే సుమన్ పై, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి జ‌రిగిన‌ట్ల వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. రాళ్ళ దాడిలో బీఆర్ఎస్ నాయకుడి తలకి బలమైన గాయం అయిన‌ట్లు గుర్తించారు. Balka Suman Former MLA Balka Suman BRS leaders attacked by Congress leaders with stones మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఛైర్మెన్ … Read more

Revanth Reddy:తెలంగాణలో మ‌రో ఎన్నిక‌..రేవంత్ కీల‌క ఆదేశాలు ?

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ అలాగే మున్సిపల్ ఎన్నికల హడావిడి తెలంగాణ రాష్ట్రంలో ఫినిష్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎంపీటీసీ అలాగే జెడ్పిటిసి ఎన్నికలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. Revanth Reddy Revanth Reddy on State government focuses on MPTC, ZPTC … Read more

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా..సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇదే ?

Jeevan Reddy

Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్ రెడ్డి రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్నార‌ట జీవ‌న్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా అంటూ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. Jeevan Reddy Jeevan Reddy Resign to Congress భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు, అవమానాలు ఇంకెంత కాలం భరించాలని నిల‌దీశారు. ఈ ఎన్నిక ముగింపు కాదు, ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం … Read more

Congress: వనపర్తి మున్సిపాలిటీలో ముసలం..కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ‌

Congress

Congress: వనపర్తి మున్సిపాలిటీలో ముసలం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ చీర్ల రజిని చందర్ రాజీనామా చేశారు. చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి అమ్ముకున్నాడని రజిని చందర్ ఆరోపణలు చేయ‌డం జ‌రిగింది. Congress Congress Old age in Wanaparthi Municipality setback for Congress party టికెట్ ఇచ్చినప్పుడే చైర్మన్ అవకాశం ఇస్తేనే పోటీ చేస్తామని చెప్పామని వెల్ల‌డించారు. తీరా ఇప్పుడు మమ్మల్ని మోసం చేశారని … Read more

Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ శాశ్వతంగా గుడ్ బై? సోషల్ మీడియాలో చర్చ!!

Vallabhaneni Vamsi Mohan Political Future

Vallabhaneni Vamsi:గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక చిక్కుముడిలా మారింది. 2019లో టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) చేరడం, ఆ తర్వాత పరిణామాల వల్ల ఆయన రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టబడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి “త్రిశంకు స్వర్గం”లా తయారైందని విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్నప్పటికీ, 2024 ఎన్నికల్లో 37,628 ఓట్ల తేడాతో ఓడిపోవడం మరియు తదనంతర కేసులు ఆయనను కోలుకోలేని దెబ్బ తీశాయి. Vallabhaneni … Read more

BJP BRS Alliance: బీజేపీ-బీఆర్ఎస్ నయా రాజకీయం.. పీఠం కోసం ఆ ఒప్పందం నిజమేనా?

BJP BRS Alliance Rumors In Municipal

BJP BRS Alliance: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హంగ్ (Hung) ఏర్పడిన మున్సిపాలిటీల్లో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మరియు భారత రాష్ట్ర సమితి (BRS) చేతులు కలుపుతున్నాయా అనే చర్చ జోరందుకుంది. “అవినీతి కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదు” అని గతంలో ప్రకటించిన బీజేపీ, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం తన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. BJP BRS Alliance … Read more

BRS: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక..బీఆర్ఎస్ కు ఊహించ‌ని షాక్‌

BRS

BRS: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేప‌థ్యంలో..బీఆర్ఎస్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా ప‌డింది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి మేరకు ఎన్నిక వాయిదా వేశార‌ట‌ అధికారులు. BRS Janagama Municipal Chairman and Vice Chairman election..an unexpected shock for BRS ఈ త‌రుణంలోనే జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా … Read more

Telangana Municipal Election: బీఆర్ఎస్ కు షాక్.. 28 శాతానికి పడిపోయిన ఓటింగ్ శాతం!!

Telangana Municipal Election 2026 Statistics

Telangana Municipal Election: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ గణాంకాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఓటింగ్ శాతం (Percentage) వెనుక ఉన్న అసలు నిజాలను విశ్లేషిస్తే, కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలబెట్టుకోవడంలో విజయం సాధించిందని అర్థమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ స్థిరంగా 40% ఓట్ షేర్ (Vote Share) సాధించడం ఒక గొప్ప విజయంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ స్థిరత్వం ప్రభుత్వంపై ప్రజలకున్న … Read more

Kova Bun: కోవా బన్ వ్యాపారి వలిపై దాడి.. మేడారం వివాదంపై చర్చ!!

Medaram Kova Bun Vendor Vali News

Kova Bun: మేడారం జాతరలో కోవా బన్ (Kova Bun) విక్రయించే వలి అనే పేద వ్యాపారిపై జరిగిన దాడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వివాదానికి (Controversy) దారితీసింది. ఒక యూట్యూబర్ అతని మతాన్ని ప్రశ్నిస్తూ, ఆహారంలో ఏదో కలిపారనే నెపంతో వేధించడం అత్యంత విచారకరం. మతాల పేరుతో సామాన్యులను లక్ష్యంగా చేసుకోవడం సామాజిక సామరస్యానికి (Social Harmony) విరుద్ధమని, ఇలాంటి ధోరణులు సమాజాన్ని విడదీస్తాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Medaram Kova Bun Vendor … Read more