Minister Narayana :ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. వారందరికీ ఏకంగా 50 శాతం డిస్కౌంట్
Minister Narayana : ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిర్మాణాల సమయంలో ఖాళీ స్థలం పన్నును 50 శాతం వరకు తగ్గిస్తున్నట్టు మంత్రి నారాయణ ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు. బిల్డర్లను ప్రోత్సహించడం, నిర్మాణ దశలో వ్యయ భారాన్ని తగ్గించేందుకు ఈ మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. Minister Narayana Good news … Read more