Telangana: టీ హబ్ లో గవర్నమెంట్ ఆఫీసులు?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీ హబ్ లో గవర్నమెంట్ ఆఫీసులు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వచ్చిందట. కమర్షియల్ టాక్స్ ఆఫీస్ అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులను టీవీ హబ్ లోకి తరలించేందుకు సిద్ధమైందట. ఒకప్పుడు స్టార్టప్ కంపెనీలకు కేంద్రంగా ఉండేది టీహబ్. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులకు నిలయంగా మారబోతున్నట్లు గులాబీ పార్టీ ప్రచారం చేస్తోంది. Telangana Telangana Government offices … Read more

Sri Bharath : కరెంట్ బిల్లు కట్టకుండా 118 కోట్లు బాకీ పెట్టిన బాలకృష్ణ అల్లుడి కాలేజ్ ?

Sri Bharath

Sri Bharath : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య అల్లుడు, శ్రీ భరత్ గురించి తెలియని వారు ఉండరు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులుగా, గీతం యూనివర్సిటీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు భరత్. 2024 లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం నియోజకవర్గ నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్. Sri Bharath Balakrishna Son In Law Sri Bharath current bill case ఇక ఆయన ప్రస్తుతం జీతం … Read more

Robo cop: విశాఖ సిటీ రైల్వే స్టేషన్లో ‘రోబో కాప్స‌…కార‌ణం ఇదే!

Robo cop

Robo cop: రైల్వే శాఖ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైల్వే స్టేషన్ లో కొత్తగా రోబో కాప్ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది రైల్వే శాఖ. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఈ రోబో కాప్ ను ప్రవేశపెట్టారు. ఈ రోబో కాప్ ను చూసి జనాలు సంబరపడిపోతున్నారు. చాలా మంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఆర్ పి ఎఫ్ ఐ జి ఆలోక్ తదితరులు ఈ రోబో కాప్ ను ఆవిష్కరించడం జరిగింది. Robo cop … Read more

Harish Rao: రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా బొక్క‌లో వేస్తాం

Harish Rao warns police

Harish Rao: పోలీసుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హ‌రీష్ రావు. రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా రప్పిస్తాము అంటూ హెచ్చ‌రించారు హరీష్ రావు. ఇవాళ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్ ను విచారించ‌నున్నారు. Harish Rao Harish Rao warns police ఈ త‌రుణంలోనే పోలీస్ అధికారులకు హరీష్ రావు వార్నింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. … Read more

Vijayasai Reddy: జర్నలిస్టు సాయి వైసీపీ పెయిడ్ బ్యాచ్ ?

Vijayasai Reddy

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు మంచి కొండల సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి… తలలో ఉన్న పగ ప్రతికారాలను బయటపెట్టారు. ముఖ్యంగా వైసీపీలో ఉన్న లొసుగులను బయటపెట్టి జగన్ పరువు తీసే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. జగన్ దగ్గర కోటరీ వ్యవస్థ ఉందని.. ఆ కోటలో ఉన్న వాళ్లంతా పందికొక్కులు అంటూ వ్యాఖ్యానించారు. Vijayasai Reddy Vijayasai Reddy slams journalist sai ఆ … Read more

Uttam Kumar Reddy: 12 ఎమ్మెల్యేల‌తో ర‌హ‌స్య చ‌ర్చ‌లు…ఉత్తమ్ కుమార్ రెడ్డి పోస్ట్ వైర‌ల్ ?

Uttam Kumar Reddy Secret discussions with 12 MLAs

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టు నేపథ్యంలో మంత్రుల మధ్య గొడవలు చోటు చేసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎన్ టివి అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్స్ లో కూడా ఈ సింగరేణి కాంట్రాక్టర్లపై ప్రత్యేక కథనాలు వెలుపడ్డాయి. భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కాంట్రాక్టుల కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. Uttam Kumar Reddy Uttam Kumar Reddy … Read more

Naini Coal Mines Tender: క‌థ అండం తిరిగింది..నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు ?

Naini Coal Mines Tender

Naini Coal Mines Tender: నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సింగరేణి యాజమాన్యం.. అంద‌రికీ షాక్ ఇచ్చింది. నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే టెండర్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాజ‌కీయాల‌ను కుదిపేశారు. Naini Coal … Read more

Telangana: 2027 కల్లా ఉచిత కరెంటు ఎత్తేసేందుకు రంగం సిద్దం ?

Telangana

Telangana: ఉచిత కరెంట్ ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ ఉచిత కరెంటును ఎగవేసేందుకు కాంగ్రెస్ వ్యూహరచనలు చేస్తుందట. సబ్సిడీ పేరుతో సన్నాహాలు షురూ చేసిందని అంటున్నారు. Telangana Telangana Sector ready to roll out free electricity by 2027 2027 సంవత్సరం వరకు ఉచిత కరెంటు ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసిందట ఆ కాంగ్రెస్ సర్కార్. … Read more

Ravi Prakash: రవి ప్రకాష్‌కు కొత్త చిక్కులు.. వారం రోజుల జైలు శిక్ష?

Ravi Prakash

Ravi Prakash: TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైర‌ల్ గా మారింది. TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు వారం రోజుల జైలు శిక్ష ప‌డ్డ‌ట్టు న్యూస్ వైర‌ల్ అవుతోంది. మనీ లాండరింగ్ కేసులో TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఈడీ షాక్ త‌గిలిన‌ట్లు చెబుతున్నారు. Ravi Prakash Ravi Prakash A week imprisonment టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.18 కోట్లకు పైగా … Read more

Pawan Kalyan: ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఎప్పుడంటే ?

Pawan Kalyan as pm of india

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రధానమంత్రి అవుతాడని.. ఆయన ప్రధానమంత్రి అయిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదంటూ టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి అయ్యే అన్ని లక్షణాలు పవన్ కళ్యాణ్ కు ఉన్నట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీని 10 సంవత్సరాల పాటు నడిపిన పవన్ కళ్యాణ్… ఏపీలో అధికారంలోకి రావడం జరిగిందని స్పష్టం చేశారు. Pawan Kalyan Pawan Kalyan as pm of india పార్టీ … Read more