TDP: వైసీపీ నాయ‌కుల‌తో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద ప‌డేస్తాను

TDP Leader Ayyannapatrudu Son Chintakayala Vijay Issues Strong Warning to Party Cadre

TDP: టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. వైసీపీ నాయ‌కుల‌తో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద ప‌డేస్తానంటూ టీడీపీ పార్టీ నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చారు చింతకాయల విజయ్. TDP TDP Leader Ayyannapatrudu Son Chintakayala Vijay Issues Strong Warning to Party Cadre ఇవాళ టీడీపీ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్. ఈ సంద‌ర్భంగా టీడీపీ పార్టీ కార్య‌కర్త‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చింతకాయల … Read more

KCR: ఆంధ్రజ్యోతి ఛానల్ పై KCR సంచలన నిర్ణయం

KCR

KCR : ఆంధ్రజ్యోతి ఛానల్ కు ఊహించని షాక్ ఇచ్చింది గులాబీ పార్టీ. ఇకపై అన్ని రకాల గులాబీ పార్టీ సమావేశాలకు ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదని అధికారిక ప్రకటన చేసింది. కెసిఆర్ ఆదేశాల మేరకు ఏబీఎన్ టీవీ ఛానల్ చర్చల్లో గులాబీ పార్టీ నాయకులు ఎవరు కూడా పాల్గొన రాదని స్పష్టంగా పేర్కొంది. KCR KCR sensational decision on Andhra Jyothi channel ఇటీవల జరిగిన ఏబీఎన్ టీవీ చర్చలో భాగంగా గులాబీ … Read more

ABN : భట్టి విక్రమార్కపై మ‌రో వీడియో రిలీజ్ చేసిన ABN రాధాకృష్ణ

ABN Radhakrishna releases another video on Bhatti Vikramarka

ABN : భట్టి విక్రమార్కపై మ‌రో వీడియో రిలీజ్ చేసిన ABN రాధాకృష్ణ…సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నైనీ కోల్ బ్లాక్ దక్కించుకోవడం కోసం భట్టి విక్రమార్క ప్రయత్నం చేసింది 100 శాతం నిజం అంటూ..మ‌రో వీడియో బ‌య‌ట‌పెట్టారు. ABN ABN Radhakrishna releases another video on Bhatti Vikramarka భట్టి విక్రమార్క చేస్తున్న చిల్లర వ్యవహారాలు హద్దు దాటినపుడు రాతలతో వాతలు పెడుతున్నా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ABN రాధాకృష్ణ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, … Read more

ABN Venkatakrishna: తెలంగాణ నుంచి ఏబీఎన్ వెంకటకృష్ణ బ‌హిష్క‌ర‌ణ ?

ABN Venkatakrishna expelled from Telangana

ABN Venkatakrishna: ఏబీఎన్ వెంకటకృష్ణను తెలంగాణ నుంచి బ‌హిష్క‌ర‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఏబీఎన్ వెంకటకృష్ణ అనే ఒక హౌలా, ఒక ఊర కుక్క అంటూ ఫైర్ అయ్యారు. ఒక MLCని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిండని ఆగ్ర‌హించారు. ఒక తెలంగాణ బిడ్డను గెట్ ఔట్ అన్నావు కదా.. మేము చెబుతున్నాము గెట్ ఔట్ ఫ్రమ్ తెలంగాణ అంటూ వ్యాఖ్యానించారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ABN Venkatakrishna ABN Venkatakrishna expelled from Telangana … Read more

Gali Janardhan Reddy : గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు ?

Gali Janardhan Reddy Ballari House Set On Fire

Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఇటీవల కాలంలోనే ఆయన ఇంటిపై మర్డర్ అటెంప్ట్ జరగగా… తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. బళ్లారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. Gali Janardhan Reddy Gali Janardhan Reddy Ballari House Set … Read more

Telangana: టీ-హబ్‌ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ?

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీహాబ్ ను స్టార్టప్ కేంద్రంగా కేంద్రంగానే కొనసాగించాలని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. అద్దె భవనాలలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీహాబ్ కు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. Telangana Telangana CM Revanth Reddy orders to … Read more

Bhatti Vikramarka Mallu: భట్టి విక్రమార్కకు కమ్మ మహాజన సంఘం హెచ్చరిక?

abn khamma warns Bhatti Vikramarka Mallu

Bhatti Vikramarka Mallu: తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురించి ఆంధ్రజ్యోతి ఛానల్ లో అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో అసలు కీలక పాత్ర పోషించింది డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ స్పెషల్ స్టోరీ వేయించాడు ఏబీఎన్ రాధాకృష్ణ. అలాగే ఎన్టీవీ చైర్మన్ నరేందర్ చౌదరి పేరును కూడా ప్రస్తావించాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. దీంతో ఏబీఎన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు భట్టి విక్రమార్క. … Read more

TPCC Chief Mahesh Kumar Goud: కాంగ్రెస్ లోకి కవిత..? అడుగుపెడితే రాజీనామా చేస్తా.. టీపీసీసీ వార్నింగ్ ?

TPCC Chief Mahesh Kumar Goud

TPCC Chief Mahesh Kumar Goud: తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కెసిఆర్ పార్టీని వదిలి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత త్వరలోనే పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మరికొంతమంది చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో చర్చలు కూడా జరిగాయట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కవిత చేతులు కలిపినట్లు గులాబీ పార్టీ నేతలు కూడా … Read more

Nara Lokesh: నారా లోకేష్ పుట్టినరోజు.. కొండగట్టులో ఆందోళనలు ?

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీలక రాజకీయ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అటు నారా లోకేష్ కు అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు పేర్కొనడం జరిగింది. Nara Lokesh Nara Lokesh birthday Concerns … Read more

Shashi Tharoor: బీజేపీలోకి శశి థరూర్.. షాక్ లో కాంగ్రెస్ ?

Shashi Tharoor Skips Rahul Gandhi Key Kerala Congress Meet

Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడా లీడర్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లబోతున్నాడట. శశి థరూర్ ను బిజెపిలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎండాకాలం జరగబోతున్నాయి. Shashi Tharoor Shashi Tharoor Skips Rahul Gandhi Key Kerala Congress Meet ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్ నిర్వహించింది. ఈ … Read more