సరికొత్త AI పోటీ.. స్పార్క్ ఒరిజినల్స్ వారి మొదటి AI షార్ట్ ఫిలిం కాంటెస్ట్!!
స్పార్క్ ఒరిజినల్స్ (Spark Originals) సంస్థ భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. SparkVision 2026 పేరుతో దేశంలోనే మొట్టమొదటి 100% AI షార్ట్ ఫిలిం పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీ ద్వారా సాంప్రదాయ సినిమా మేకింగ్ పరిమితులను చెరిపివేసి, పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కథనాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నాలజీ మరియు క్రియేటివిటీ కలయికతో సినిమా భవిష్యత్తును మార్చడానికి ఇది ఒక గొప్ప వేదిక (Platform). ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే వారు … Read more