Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్యక్షుడు ?
Janasena-BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పని చేస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ అధ్యక్షుడుగా ఉన్న జనసేన పార్టీకి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఊహించని షాక్ ఇచ్చాడు. జనసేన పార్టీని దగ్గరకు రాణించేది లేదంటూ సంచలన ప్రకటన చేశాడు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. Janasena-BJP Janasena-BJP Telangana BJP shocks Jana Sena అతి త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న … Read more