Kavitha vs Harish Rao: హరీష్ రావు కోసం కన్న కూతుర్నే దూరం చేసుకున్న కేసీఆర్.. కవిత విమర్శలు హరీష్ రావుకు ప్లస్ అయ్యాయా?

Harish Rao Growing Importance in BRS Amid Kavitha Revolt

Kavitha vs Harish Rao:బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రాజకీయ వారసత్వ చర్చలకు సమాధానంగా Harish Rao ని అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించడం ఒక మాస్టర్ స్ట్రోక్‌గా భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా హరీష్ రావు కేవలం ఒక నియోజకవర్గ నేత మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని నడిపించగల Indispensable (అత్యవసరమైన) నాయకుడని కేసీఆర్ స్పష్టం చేశారు. Kavitha vs Harish … Read more

Harish Rao: హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. 1.89 లక్షల కోట్లు ఎటుపోయాయి? కవిత ఫైర్.. అసలేం జరిగింది?

Kavitha Explains Rift With Harish Rao

Harish Rao:తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తీసుకున్న నిర్ణయం ఒక Turning Point (మలుపు) గా భావించవచ్చు. జనవరి 5, 2026న ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తీవ్రమైన అంతర్గత విభేదాలను (Internal Rifts) ఎత్తిచూపాయి. తన తండ్రి కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు పార్టీని నాశనం చేస్తున్నారని, వారి తప్పులను ప్రశ్నించినందుకే తనను సస్పెండ్ చేశారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ (TRS) పేరును … Read more

Kavitha: కవిత కన్నీటి ప్రసంగం.. తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయం.. కవిత కొత్త పార్టీ దిశగా?

Kavitha Quits BRS Over Internal Rivalry

Kavitha: తెలంగాణ రాజకీయ చరిత్రలో జనవరి 5, 2026 ఒక కీలకమైన రోజుగా నిలిచిపోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె K. Kavitha తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శాసనమండలిలో చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. కేవలం పదవికే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆమె స్వస్తి పలికారు. తన తండ్రి చుట్టూ ఉన్న కొందరు కీలక నేతలు (Harish Rao మరియు Santosh Kumar) పార్టీని మరియు కుటుంబాన్ని … Read more

RK Roja: నగరి లో రోజా పనైపోయినట్లేనా? సొంత పార్టీ నేతల వ్యతిరేకత..కొత్త ఇన్‌చార్జ్‌ గా!!

RK Roja Political Future In Nagari

RK Roja: నగరి నియోజకవర్గంలో RK Roja రాజకీయ ప్రయాణం ప్రస్తుతం ఒక సంధి కాలంలో ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన రోజాకు 2024 ఎన్నికల ఓటమి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఈ ఓటమి కేవలం వ్యక్తిగతమైనది కాదు, నియోజకవర్గంలో ఆమె నాయకత్వంపై సొంత పార్టీలోనే Internal Rivalry (అంతర్గత కలహాలు) మొదలవ్వడానికి కారణమైంది. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్న Peddireddy Ramachandra Reddy తో ఆమెకు ఉన్న విభేదాలు … Read more

Anitha: ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ

Anitha

Anitha: ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ త‌గిలింది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో మంత్రులు అనిత, అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ త‌రుణంలోనే ఏపీ కూట‌మి నేత‌ల‌ను అడ్డుకున్నారు స్థానిక మహిళలు. భూసేకరణలో భాగంగా తమ భూములు తీసుకుని పరిహారం చెల్లించలేదని నిలదీశారు మహిళలు. ఈ త‌రుణంలోనే హోంమంత్రి అనిత రెచ్చిపోయారు. నిలదీసిన మహిళలపై దురుసుగా ప్రవర్తించింది. వారిని కట్టడి చేసేందుకు యత్నించారట హోంమంత్రి అనిత. Anitha Protest against AP Home … Read more

Kavitha: కొత్త పార్టీ పెట్ట‌నున్న క‌ల్వ‌కుంట్ల క‌విత‌..?

Kavitha

Kavitha: కేసీఆర్ కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. కొత్త పార్టీ పెట్ట‌నున్నార‌ట‌ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతోందంటూ హింట్ ఇచ్చారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఖచ్చితంగా గొప్ప రాజకీయశక్తిగా ఎదుగుతానంటూ తాజాగా క‌ల్వ‌కుంట్ల క‌విత వెల్ల‌డించారు. Kavitha Kalvakuntla Kavita going to form a new party మీకోసం పనిచేయడానికి కొత్త రాజకీయ వేదిక రాబోతోందని వెల్ల‌డించారు. దీవించండి.. ఆశీర్వదించండి..నాతో పాటు నడవండని కోరారు క‌విత‌. … Read more

Kavitha: కన్నీళ్లు పెట్టుకున్న కవిత

kavitha

Kavitha: క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రో ఎమోష‌న‌ల్ డ్రామాకు తెర‌లేపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా శాసన మండలిలో చివరి సారి ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీకి తాను చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు క‌ల్వ‌కుంట్ల క‌విత. Kavitha Kavitha that made me cry స్వతంత్రంగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని మొదటి రోజు నుంచే అడ్డుకున్నారని మండిప‌డ్డారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమకారుల కోసమే నవ్వుతూ పని చేశాన‌ని తెలిపారు. ఎప్పుడైనా … Read more

Kavitha: మొన్నటి వరకు బావ.. ఇప్పుడు అన్నను టార్గెట్ చేయనున్న కవిత.. సిరిసిల్లలో రెండు రోజుల పర్యటన ?

kavitha harish rao ktr

Kavitha: కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో కల్లోలం మొదలైంది. కల్వకుంట్ల కవిత కారణంగా ఆ కుటుంబానికి అనేక సమస్యలు వస్తున్నాయి. కన్న కూతురే గులాబీ పార్టీ నేతలను తిట్టడం కేసీఆర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడట. ముఖ్యంగా కెసిఆర్ వెంటనే నడిచిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు ను టార్గెట్ చేసి గుంతనక్క అంటూ కామెంట్లు చేస్తోంది కల్వకుంట్ల కవిత. Kavitha Kavitha siricilla tour పార్టీని నడిపించగల శక్తి ఉన్న హరీష్ రావును నిత్యం టార్చర్ పెడుతున్న కల్వకుంట్ల … Read more

Jagan: రేవంత్ రెడ్డిని హీరోను చేస్తున్న వైసీపీ?

Jagan

Jagan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హీరోను చేస్తోంది వైసిపి. అసెంబ్లీ వేదికగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి మాట్లాడడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయిందని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను వైసిపి వాడుకుంటోంది. Jagan Jagan YSRCP is making Revanth Reddy a hero సీఎం రేవంత్ రెడ్డిని … Read more

Jagtial Congress: సంజయ్ ఎవడివిరా నువ్వు..జ‌గిత్యాల కాంగ్రెస్ లో క‌ల్లోలం ?

Jagtial Congress

Jagtial Congress: జగిత్యాల కాంగ్రెస్ లో కల్లోలం చోటుచేసుకుంది. గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి సంజయ్ కుమార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకల్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలియకుండానే సంజయ్ కుమార్ కు కండువా కప్పారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అప్పటినుంచి రేవంత్ రెడ్డి తో పాటు సంజయ్ ని టార్గెట్ చేసి ఒరిజినల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. Jagtial Congress Jagtial … Read more