Pawan Kalyan: ఓజి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ధరించిన దాని గురించే ఇప్పుడు హాట్ టాపిక్.. ఏంటంటే.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది.ఇక ఒక రోజు ముందే నుండి అంటే అర్ధరాత్రి ప్రీమియర్ షోలు కూడా పడబోతున్నాయి.అలాగే ఈ సినిమాకి ముందు నుండే భారీ హైప్ ఉంది.ఇక ఆ అంచనాలకు తగ్గట్టే సినిమాను కూడా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. What Pawan Kalyan wore at the OG event రీసెంట్ గా విడుదలైన ఓజి ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ … Read more

Ambati Rambabu: OG సినిమా బంపర్ హిట్.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు !

Ambati Rambabu: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమాపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ సంచలన వీడియోను కూడా విడుదల చేశారు అంబటి రాంబాబు. Ambati Rambabu Comments on OG Movie పవన్ కళ్యాణ్ అలాగే అంబటి రాంబాబు ఇద్దరు బద్ద … Read more

13-year-old Afghan boy: విమానం బొక్కల్లో దూరి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన కుర్రాడు

13-year-old Afghan boy: ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన 13 సంవత్సరాల ఓ కుర్రాడు.. ఎవరికీ తెలియని రహస్య పని.. చేసి ఓ దేశం దాటి వచ్చాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబోలు ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల ఈ కుర్రాడు… ఎలాగైనా విమానంలో రహస్యంగా ప్రయాణించాలని డిసైడ్ అయ్యాడు. దీనికోసం ఓ అదిరిపోయే ప్లాన్ వేశాడు. 13-year-old Afghan boy 13-year-old Afghan boy hides in plane’s landing … Read more

Amavasya 2025: అమావాస్య రోజున ఈ పనులు చేయకండి.. సంకనాకి పోవడం గ్యారెంటీ .!

Amavasya 2025: అమావాస్యకు హిందూ మతంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రికి విశిష్టమైన ప్రాధాన్యత నెలకొంటుంది. ఈ రోజున పూర్వీకులను గౌరవించి వారి ఆశీర్వాదాలను పొందడానికి చాలామంది ఇళ్లలో పూజలు నిర్వహిస్తారు. అయితే కొన్ని పురాణల విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున కొన్ని పనులను చేయడం మానుకోవాలి. ఒకవేళ పొరపాటున కూడా ఇలాంటి పనులను చేసినట్లయితే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అమావాస్య రోజున ఎలాంటి పనులను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజున … Read more

Raw Banana: పచ్చి అరటి పండ్లు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?

Raw Banana: పండ్లలో అరటి పండుకు ప్రత్యేకమైన స్థానం కలదు. ఎన్నో రకమైన పండ్లు మార్కెట్లలో లభించినప్పటికీ అరటి పండు తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఇది ఎంతో రుచిగా, తియ్యగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అరటిపండు మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అరటిపండు సంవత్సరం పొడవున దొరుకుతుంది. అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, కాపర్, ఫొలేట్, ఫైబర్, విటమిన్ సి, … Read more

YS Bharathi: జగన్ షాకింగ్ నిర్ణయం… సీఎంగా వైయస్ భారతి?

jagan ys bharathi

YS Bharathi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షంలో వైసిపి పార్టీ కూర్చున్నప్పటికీ.. అడుగడుగున కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఏమాత్రం… చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఛాన్స్… కౌంటర్ ఇస్తూనే ఉంది. అయితే దానికి తగ్గట్టుగానే వైసిపి నేతలను ఇరుకున పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా పనిచేస్తోంది. Jagan’s shocking decision YS Bharathi as CM గతంలో జరిగిన స్కాం లను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే పెద్దిరెడ్డి కుమారుడు … Read more

Soundarya: తెల్లారితే హీరోయిన్ పెళ్లి.. ఇంతలో సౌందర్య చావు..!

Soundarya: సౌందర్య మరణాన్ని తలుచుకొని ఇప్పటికి బాధపడే సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఆమెతో సన్నిహితంగా మెదిలిన వారి నుండి మొదలు ఆమెతో సినిమాలు తీసిన ప్రతి ఒక్కరూ ఆమె మరణాన్ని తలుచుకొని ఇప్పటికీ బాధపడేవారు ఉన్నారు. అయితే అలాంటి సౌందర్య మరణం గురించి తాజాగా సెన్సేషనల్ కామెంట్లు చేసింది నటి రాశి. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య నేను కలిసి పోస్ట్ మెన్,మూడు ముక్కలాట వంటి సినిమాల్లో చేశాము. The heroine is getting marriage … Read more

EGG: గుడ్డు పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా ?

EGG: గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. గుడ్డులో ఉండే ప్రోటీన్లు శరీరానికి అధికంగా బలాన్ని చేకూరుస్తాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తప్పకుండా తినాలని వైద్యులు చెబుతూనే ఉంటారు. గుడ్డు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలని ఆలోచించేవారు తప్పకుండా గుడ్డు తింటూ ఉంటారు. దానివల్ల వేగంగా బరువు తగ్గుతారు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే కదా అని అధికంగా తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు కూడా చెప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. … Read more

OG Trailer:ఓజి ట్రైలర్ తో ట్రెండింగ్ లోకి వచ్చిన పవన్ డిజాస్టర్ మూవీ.. తేడా కొడుతుందా.!

OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ ఓజి.. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుండడంతో సినిమాకి ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది. అలాగే తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఓజి మూవీ లో వాడిన కత్తిని పట్టుకొని ఆయన ఇచ్చిన మాస్ ఎంట్రీ కి అభిమానులు ఈలలు వేస్తూ పూనకం వచ్చిన వారిలా ఊగిపోయారు. అయితే నిన్ననే ట్రైలర్ … Read more

అదరగొట్టిన ‘ఓజీ’ ట్రైలర్.. రక్త పాతమే!!

Prashanthప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_ telugu.pakkafilmy.com