TRANSPORT : తెలంగాణలో భారీగా పెర‌గ‌నున్న వాహ‌నాల ధ‌ర‌లు.. ఉత్త‌ర్వులు జారీ..!

Transport

TRANSPORT : తెలంగాణ వాహ‌నాల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. కొత్త వాహ‌నాల పై మార్చి 01వ తేదీ నుంచి కొత్త వాహ‌నాల‌పై ర‌హ‌దారి భ‌ద్ర‌త ప‌న్ను పేరిట రూ.2వేల నుంచి రూ.10వేల వ‌ర‌కు వ‌సూలు చేసేందుకు ర‌వాణా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో మార్చి 1వ తేదీ నుంచి కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను(రోడ్ సేఫ్టీ సెస్) వసూలు చేసే నిబంధన అమలు చేయనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. TRANSPORT THE PRICES OF VEHICLES … Read more

EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌.. ఆ నివేదిక ఏం చెబుతుందంటే..?

CM REVANTH REDDY

EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వారి జీతాలు, అల‌వెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భారంగా ఉన్నాయ‌ని వాటిని త‌గ్గించాల‌ని విద్యా క‌మిష‌న్ సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక అంద‌జేసింది. అంతేకాదు.. ప్రైవేట్ కాలేజీల‌కు ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ కూడా తీసేయాల‌ని ఆ నివేదిక పేర్కొంది. EDUCATION COMMISSION THE EDUCATION COMMISSION REPORT SAYS THE SALARIES OF GOVERNMENT TEACHERS IN TELANGANA ARE HIGH … Read more

MINISTER PONGULETI :వెలుగుమెట్ల‌లో పేద‌లకు ఇళ్లు ఇచ్చే బాధ్య‌త నాదే.. మంత్రి పొంగులేటి కీల‌క వ్యాఖ్య‌లు

ponguleti

MINISTER PONGULETI : అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తున్న విష‌యాన్ని జీర్ణించుకోలేక కొంతమంది నేత‌లు విష ప్ర‌చారం చేస్తున్నార‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఖమ్మంలోని వెలుగుమ‌ట్ల లో పేద‌ల ఇళ్లు కూల్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. MINISTER PONGULETI IT IS MY RESPONSIBILITY TO … Read more

NARA LOKESH : మంత్రి నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్..!

Lokesh

NARA LOKESH : ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీక‌పూర్ ప్ర‌శంస‌లు కురిపించింది. ఇటీవ‌లే లోకేష్ తీసుకున్న ఓ నిర్ణ‌యం పై ఆమె సోష‌ల్ మీడియా వేదిక గా స్పందించింది. ఈ మేర‌కు జాన్వీ క‌పూర్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. HEROINE JANHVI KAPOOR PRAISED NARA LOKESH ఏపీలోని క‌ర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పున‌ర్విక SMA టైప్-1 అనే అత్యంత … Read more

RAGHURAMA KRISHNA RAJU : క్రికెట్ ఆడుతుండగా ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు గాయం..!

Raghuram krishna raju

RAGHURAMA KRISHNA RAJU : ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల‌కు నిర్వ‌హిస్తున్న క్రీడా పోటీల్లో అప‌శృతి చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు గాయ‌ప‌డ్డారు. ర‌నౌట్ నుంచి త‌ప్పించుకునేందుకు క్రీజులో వేగంగా ప‌రుగెత్తే క్ర‌మంలో అదుపుత‌ప్పి కింద‌ప‌డిపోయారు. ఆ స‌మ‌యంలో శ‌రీరం బ్యాలెన్స్ ఎడ‌మ భుజం పై ప‌డింది. ఈ క్ర‌మంలో మ‌ణిక‌ట్టు వ‌ద్ద గాయం అయింది. RAGHURAMA KRISHNA RAJU AP DEPUTY SPEAKER RAGURAMA KRISHNA RAJU INJURED WHILE … Read more

SUPREM COURT : NCERT పై సుప్రీంకోర్టు సీరియ‌స్.. వివాద‌స్ప‌ద పుస్త‌కం బ్యాన్..!

suprem court

SUPREM COURT : జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (NCERT) 8వ త‌ర‌గ‌తి సోష‌ల్ స్ట‌డీస్ కొత్త బుక్ లో న్యాయ‌వ్య‌వ‌స్థ అవినీతి పై ఓ అంశాన్ని చేర్చారు. దీనిపై సుప్రీంకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ఈ పాఠ్యాంశం న్యాయ వ్య‌వ‌స్థ పై దెబ్బ తీసేందుకు చేసిన కుట్ర అని సీజేఐ జ‌స్టీస్ సూర్య‌కాంత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదే అంశాన్ని సుమోటోగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు ఇవాళ విచార‌ణ ప్రారంభించింది. SUPREM COURT SUPREME COURT … Read more

SWEEPER SALARY : తెలంగాణ‌లో స్వీప‌ర్ నెల జీతం రూ.2ల‌క్ష‌లు.. క‌లెక్ట‌ర్ కంటే ఎక్కువే..!

sweeper Salary

SWEEPER SALARY : తెలంగాణ‌లో నాలుగో త‌ర‌గ‌తికి చెందిన సీనియ‌ర్ స్వీప‌ర్ నెల జీతం రూ.2ల‌క్ష‌లు ఉందండోయ్.. మీరు విన్న‌ది నిజ‌మే. ఒక సీనియ‌ర్ స్వీప‌ర్ జీతం.. ఒక జిల్లా క‌లెక్ట‌ర్ జీతం కంటే కూడా ఎక్కువ‌నే. ప‌దేళ్ల స‌ర్వీస్ పూర్తి చేసుకున్న సీనియ‌ర్ ఐఏఎస్ జీతం రూ.1.5ల‌క్ష‌లు ఉంటే.. సీనియ‌ర్ స్వీప‌ర్ జీతం మాత్రం రూ.ల‌క్ష‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం విశేషం. ఈ విష‌యాన్ని ఎవ్వ‌రో కాదు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు వెల్ల‌డించారు. SWEEPER SALARY … Read more

DONALD TRUMP : డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వానికి షాక్.. ఫెడ‌ర‌ల్ కోర్టు సంచ‌ల‌న తీర్పు..!

Donald Trump

DONALD TRUMP : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌వేశ‌పెట్టిన కీల‌క వ‌ల‌స విధానానికి అమెరికా ఫెడ‌ర‌ల్ కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. వ‌ల‌స‌దారుల‌ను వారి స్వ‌దేశాల‌కు కాకుండా.. మూడో దేశాల‌కు బ‌ల‌వంతంగా పంపించివేసే విధానం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని అమెరికా ఫెడ‌ర‌ల్ జ‌డ్జీ తీర్పును ఇచ్చారు. వ‌ల‌స‌దారుల‌ను ఏ దేశానికి పంపిస్తున్నారో వారికి ముందుగా తెలియ‌జేయ‌కుండా ఆ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేసే అవ‌కాశం క‌ల్పించ‌కుండా పంపించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని జ‌డ్జీ బ్రియాన్ మార్ఫీ స్ప‌ష్టం చేసారు. SHOCK TO DONALD … Read more

INTER EXAMS 2026 : సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం.. టెన్ష‌న్ లో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు..!

Inter exams

INTER EXAMS 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్ర‌వ‌రి 25 న ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే తొలిరోజు ప‌రీక్ష కేంద్రాల్లో అక్క‌డ‌క్క‌డ ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. మొద‌టి రోజు రెండో భాష పేప‌ర్ 1 కి సంబంధించి తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అర‌బిక్ పేప‌ర్ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు హాజ‌రై విద్యార్థుల‌కు ఒక పేప‌ర్ కి బ‌దులు మ‌రో పేప‌ర్ ఘ‌ట‌నలు వెలుగులోకి వ‌చ్చాయి. INTER EXAMS … Read more

MODI-NETANYAHU : కాషాయం రంగు గురించి నెత‌న్యాహు ఫ‌న్నీ రియాక్ష‌న్..!

MODI-NETANYAHU : అంత‌ర్జాయ రాజ‌కీయాల్లో కీల‌క నిర్ణ‌యాలు, ప‌లు ఒప్పందాలు, వ్యూహాత్మ‌క ప్ర‌క‌ట‌న‌లు అంద‌రినీ ఆక‌ర్షిస్తాయి. కొన్నిసార్లు కెమెరాలు దౌత్యానికి అతీతంగా మానవ సంబంధాల‌ను చెప్పే క్ష‌ణాన్ని కూడా తెలియ‌జేస్తాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇజ్రాయెల్ కు వ‌చ్చిన‌ప్పుడు ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. MODI-NETANYAHU NETANYAHU FUNNY REACTION TO PM MODI POCKET SQUARE COLOUR భార‌త్-ఇజ్రాయెల్ సంబంధాల‌కు స‌రికొత్త దిశ‌ను సూచిస్తుంద‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ విమానాశ్ర‌యంలో చోటు చేసుకున్న క్ష‌ణం సోష‌ల్ … Read more