KTR : ఇళ్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ చేయలేరా..?
KTR : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవలే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నెలల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఖమ్మం జిల్లాలో వెలుగుమెట్లలో పేదల ఇళ్లు కూల్చివేయడంతో ప్రజలు రోడ్డున పడ్డారు. వారికి మరోచోట స్థలం కేటాయించి ప్రభుత్వం గృహాలు నిర్మిస్తామని చెప్పినప్పటికీ.. అదంతా జరిగే లోపు సమయం పడుతుందని అక్కడి ప్రజలు ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు. FORMER MINISTER KTR PARTICIPATED MUSI DANDI MARCH … Read more