Telangana: తెలంగాణ పెన్షన్ దారులకు శుభవార్త..రూ.4000 పెన్షన్ పై ప్రకటన ?
Telangana: తెలంగాణ పెన్షన్ దారులకు శుభవార్త..రూ.4000 పెన్షన్ పై ప్రకటన వెలువడింది. మార్చి 31 తర్వాత రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఇస్తాము అంటూ సంచలన ప్రకటన చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అయితే, దీనిపై గులాబీ పార్టీ ట్రోలింగ్ చేస్తోంది. Telangana Good news for Telangana pensioners Announcement on Rs.4000 pension రూ. 4000 పెన్షన్ ఏమైంది ? అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 2000 పెన్షన్ని రూ. 4000కు పెంచుతామని … Read more