Politics

MLC K Kavitha

Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో ఉన్నారు

Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో ఉన్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కల్వకుంట్ల కవిత. ఇవాళ మీడియాతో చిట్ చాట్ లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారన్నారు…

Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న వెనుక కేసీఆర్‌…పార్టీ పేరుతో స్కెచ్ ?

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాలంటే ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రమే చెప్పేవారు. ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో బీసీ నినాదంతో కొత్త రాజకీయాలు కొనసాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి… బీసీ ముఖ్యమంత్రులే నినాదంతో అన్ని పార్టీలు ముందుకు వెళ్లే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.…

Jagan's sensational decision 11 YCP Settlements Politics Scare Away Investors

Jagan: జగన్ సంచలన నిర్ణయం.. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా?

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం…. అసెంబ్లీకి రాని వారి జీతాలు కట్ చేస్తామని పదేపదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనడంతో… ఈ…

Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బయోపిక్.. హీరో ఎవరంటే?

Ponguleti Srinivas: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వ్యాపారవేత్తగా జనాలకు దగ్గరైన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత పార్లమెంటు సభ్యులుగా ఎదిగారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…. వైసీపీలో ఎంపీగా కూడా పనిచేశారు. ఖమ్మం ఎంపీగా గెలిచిన…

Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… జ‌గ‌న్ తో రాజ‌గోపాల్ రెడ్డి ర‌హ‌స్య మీటింగ్‌..70 కార్ల‌తో !

Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… ఇచ్చేందుకు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సిద్ధం అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏకంగా 70 కార్లతో ఏపీకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.. అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం జగన్‌ను కలవడానికి అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. Rajagopal Reddy Rajagopal Reddy…

CM Revanth Reddy: యూరియా బ‌స్తాల‌కు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే… యూరియా కోసం రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి… ఈ రెండు కోట్ల రూపాయలను యూరియా కోసం అందించారు. తన నియోజకవర్గం లోని లక్ష మంది రైతులకు… ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున…

OG movie: OG సినిమాకు 1000 రూపాయలు… ఆట ఆడుకుంటున్న YCP?

OG movie: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన ఓజీ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ కూటమి ప్రభుత్వం. ఒక్కో టికెట్ ధర వెయ్యి రూపాయలు ఫిక్స్…

Komatireddy Raj Gopal Reddy: నేపాల్ త‌ర‌హాలోనే తెలంగాణ ప్ర‌భుత్వం కూల్చే ప్ర‌మాదం ?

Komatireddy Raj Gopal Reddy: రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నేపాల్‌లో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టే.. తెలంగాణలోనూ యువత తిరగబడే ప్రమాదముందని బాంబ్ పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరుద్యోగ యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ.. మనుగడ సాధించిన దాఖలాలు లేవు అని వెల్ల‌డించారు. Komatireddy Raj Gopal Reddy Komatireddy Rajagopal Reddy…

Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?

Koushik Reddy: ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారు. అటు కాంగ్రెస్ కూటమి నిలబెట్టిన అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికపై తాజాగా గులాబీ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అమ్ముడుపోయి బిజెపి…

Husband: భర్తలకు నిత్యం ప్రమాదమే… సైకోలుగా మారుతున్న భార్యలు…మరో దారుణ ఘటన!

Husband: నేటి కాలంలో భర్తలపై దారుణంగా దాడి చేయడం భార్యలకు చాలా అలవాటు అయిపోయింది. కొంతమంది భార్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తలను ఈ లోకాన లేకుండా చేస్తున్నారు. మరి కొంతమంది చిన్న చిన్న గొడవలు, ఘర్షణల కారణంగా భర్తలపై దాడి చేస్తున్నారు. Husband Also Read: Bananas: అరటి పండ్లు వాన కాలంలో తింటున్నారా?…