KTR: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
KTR: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవును తెలంగాణ ఆత్మగౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే అన్నారు. కేసీఆర్ను ముడితే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టినట్టే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. KTR KTR counters Andhra Jyothi Radhakrishna అస్తిత్వాన్ని ముడితే ఆత్మ గౌరవాన్ని కొట్టినట్టే అన్నారు కేటీఆర్. ఇల్లీగల్ అని చెప్పడానికి ఆధారాలు ఉంటే సజ్జనార్ కోర్టులో పెట్టాలని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సజ్జనార్ ఏమైనా … Read more