Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?
Congress: తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికలు కొనసాగిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలను నిర్వహించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో ఎనిమిది వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకుంది. అటు గులాబీ పార్టీకి 4,000 లకు పైగా సర్పంచ్ స్థానాలు దక్కాయి. అయితే ఈ నేపథ్యంలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Congress Congress The people who voted for BRS … Read more