Jagga Reddy: కవిత దూకుడుగా జగ్గారెడ్డి బ్రేకులు..హరీష్ రావు సేఫ్ జోన్ ?
Jagga Reddy: కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీకి విలన్ గా మారిన సంగతి తెలిసిందే. పొద్దున లేస్తే చాలు హరీష్ రావును టార్గెట్ చేసి ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీ నుంచి ట్రబుల్ షూటర్ హరీష్ రావును దూరం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో జరిగిన తప్పిదాలను తెరపైకి తీసుకువచ్చి హరీష్ రావు పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. Jagga Reddy … Read more