Congress: 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది?

Congress: మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు నానా కష్టాలు పడుతోంది. ఆదాయ మార్గాలు అన్వేషించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. 6 గ్యారంటీలు అని ఒక్క గ్యారెంటీ కూడా సరిగ్గా అమలు చేయడం లేదని జనాలు కూడా ఫైర్ … Read more

Rohit Sharma Daughter: రోహిత్ శర్మ కూతురు చూపులు వైరల్.. అమ్మోరు తల్లి కంటే డేంజర్

Rohit Sharma Daughter: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిన్నటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ ఆడిన రోహిత్ శర్మ.. సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ తో రోహిత్ శర్మ రెచ్చిపోతే… ఆయన కూతురు స‌మైరా మాత్రం ఫోటోగ్రాఫర్లపై మండిపడింది. Rohit Sharma Daughter Rohit Sharma Daughters look goes viral సీరియస్ లుక్స్ ఇచ్చి ఫోటో గ్రాఫర్లను భయపెట్టించింది … Read more

Jubilee Hills Bypoll: కేసీఆర్ కు కొత్త టెన్ష‌న్‌…జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్ ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీన నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీన ఎన్నిక ఫలితం వెలువడుతుంది. గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు రెండుసార్లు ఓడిపోయిన నవీన్ … Read more

Kurnool Bus Fire Accident: కర్నూల్ బస్సు ప్రమాదంపై ట్విస్ట్… 19 మంది ప్రాణాలు తీసిన ఒక బైకర్ ?

Kurnool Bus Fire Accident The ill-fated bike had pillion rider

Kurnool Bus Fire Accident: దేశవ్యాప్తంగా కర్నూలు బస్సు ప్రమాదం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీపావళి హాలిడేస్ ముగించుకొని బెంగళూరు వెళుతున్న కావేరీ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు కారణం ఎవరు అనేది ఇంకా తేలలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.Kurnool Bus Fire Accident Kurnool Bus Fire Accident The ill-fated bike … Read more

Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో సంచ‌ల‌నం..234 కొత్త ఫోన్లే కొంప‌ముంచాయా ?

Kurnool Bus Accident: కర్నూల్ బస్సు ప్రమాదంలో మరో సంచలన విషయం బ‌య‌ట‌ప‌డింది. బస్సు లగేజ్‌ విభాగంలో ఉంచిన 234 కొత్త మొబైల్‌ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని తెలిపారు అధికారులు. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్ చేశార‌ని స‌మాచారం అందుతోంది. ఇక‌ అవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంద‌ని తెలుస్తోంది. Kurnool Bus Accident Kurnool Bus Accident 234 new phones … Read more

Jubilee Hills Bypoll: గెలిచిన తర్వాత BRSలోకే నవీన్ యాదవ్ జంప్ ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ రాజకీయాల కొనసాగుతున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఈ ఎన్నిక ఫలితం రిలీజ్ అవుతుంది.గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. Jubilee Hills Bypoll … Read more

Chandrababu: ఆ మచ్చను తుదిచేసుకున్న నారా లోకేష్.. తండ్రికి తగ్గ తనయుడిగా!!

Chandrababu: రాజకీయ రంగంలో తండ్రి–కొడుకుల కలయిక కొత్త విషయం కాదు. కానీ చాలా సందర్భాల్లో ఇలాంటి కుటుంబ రాజకీయాలు విభేదాలకు దారి తీస్తాయి. అయితే, నారా లోకేష్–చంద్రబాబు జంట మాత్రం ఈ సాంప్రదాయాన్ని మార్చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇద్దరూ భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినా, ఒకే లక్ష్యం కోసం – ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నారు. Lokesh Chandrababu rare political relationship 2014 నుంచి చంద్రబాబు నాయకత్వంలో నారా లోకేష్ చురుకైన రాజకీయ … Read more

Revanth Reddy: జూబ్లీ హిల్స్ కోసం స్వయంగా రంగంలోకి రేవంత్ రెడ్డి.. గెలుపు లక్ష్యంగా!!

Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికను గెలుచుకోవడం కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు సమర రంగంలోకి దిగాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇది వ్యక్తిగత ప్రతిష్ఠ పోరాటంగా మారింది. Revanth Reddy leads Jubilee Hills campaign సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మంత్రులకు division-wise responsibilities కేటాయించారు. ప్రతి ఇంటికి చేరేలా door-to-door campaign plan సిద్ధం … Read more

Kolikapudi Srinivas Rao: వైసీపీలోకి కొలికపూడి శ్రీనివాస్‌రావు ?

Kolikapudi Srinivas Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలికపూడి శ్రీనివాస రావు ఎపిసోడ్ కొరకరానికి కొయ్యగా తెలుగుదేశం పార్టీకి తయారైంది. కాక కాక ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాస రావు ఎక్కడా తగ్గడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినా, పార్టీ పరువును మాత్రం బజారుకు ఈడుస్తున్నారు కొలికపూడి శ్రీనివాస రావు. గెలిచిన రెండేళ్లలోనే అనేక రకాల ఆరోపణలను ఎదుర్కొన్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కొలికపూడి శ్రీనివాస రావు … Read more

Telangana cabinet: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..అస్తవ్యస్తంగా రేవంత్ రెడ్డి పాలన!!

Telangana cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. గతంలో న్యాయపరంగా అనేక పోరాటాలు జరిగాయని, హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి నిర్ణయాలు రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ సమావేశంలో ఈ అంశంపై ప్రస్తావన కాలేదు. విశ్లేషకుల ప్రకారం, కోర్టు తీర్పులు రావడానికి ముందు ప్రభుత్వం పెద్దగా … Read more