Revanth Reddy: రేవంత్ రెడ్డి మ్యుఖ్యమంత్రా లేదా వార్డు మెంబరా.. మంత్రులు కూడా లెక్క చెయ్యట్లేదు!!

Revanth Reddy: తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన కేబినెట్ సభ్యుల మధ్య పెరుగుతోందని చెప్పబడుతున్న గ్యాప్ (gap). సీఎం కాకుండా ఉన్న 14 మంది మంత్రుల్లో కనీసం ఐదుగురు రేవంత్‌తో సజావుగా ఉండటం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. Revanth Reddy cabinet rift analysis తాజాగా సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి నేతలు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడంతో ఈ … Read more

Jubilee Hills strategy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. అదిరిపోయిన కేసీఆర్ వ్యూహం!!

Jubilee Hills strategy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) తన వ్యూహాత్మక ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎర్రవెల్లి ఫార్మ్‌హౌస్‌లో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో, కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఎలా నడపాలో స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఆయన సూచనల ప్రకారం, ప్రతి ఇంటికి “Congress Pending Card” పంపించి, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. KCR plans major Jubilee Hills strategy కేసీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణ … Read more

Telangana: రేవంత్ క్యాబినెట్ కొత్త అడుగు.. చరిత్రను మార్చేసే నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!!

Telangana: జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో, పిల్లల విషయంలో ఉన్న పరిమితులను సడలించే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే **‘ఇద్దరు పిల్లల నిబంధన’**ను రద్దు చేసింది. Two child policy removed Telangana ముందుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కూడా ఈ నిబంధనను తొలగించింది. అంటే, ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అవుతారు. … Read more

Team India: రెండో వన్డేలో పరాజయం.. గిల్ కెప్టెన్ గా పనికిరాడా?

Team India fails in must-win match

Team India: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా (Team India) నిరాశపరిచింది. తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫీల్డింగ్ తప్పిదాలు, కీలక క్యాచ్‌లు డ్రాప్ చేయడం వంటివి పెద్ద మూల్యం చెల్లించాయి. ఫలితంగా, ఆస్ట్రేలియా (Australia) 2 వికెట్ల తేడాతో గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. Team India fails in must-win match భారత్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో … Read more

Wine Shop: ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు..పెరిగిన ఆదాయం, తగ్గిన దరఖాస్తులు ?

Wine Shop: తెలంగాణ రాష్ట్ర మద్యం దుకాణాల దరఖాస్తులలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. ఈ త‌రుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95,436 దరఖాస్తులు దాఖలయ్యాయి. గతంతో పోలిస్తే భారీగా 37 వేలు దరఖాస్తుల సంఖ్య తగ్గింది. అటు 218 కోట్ల ఆదాయం భారీగా పెరిగింది. గడువు పెంచడంపై నేడు హైకోర్టులో విచారణ జ‌రుగ‌నుంది. Wine Shop Wine Shop Deadline for liquor applications has passed … Read more

Jubilee poll: జూబ్లీహిల్స్ కోసం బీఆర్‌ఎస్ కొత్త వ్యూహాలు.. కేసీఆర్ ఎంట్రీతో వేడెక్కిన ఉప ఎన్నిక!!

KCR enters Jubilee poll with force

Jubilee poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్ (Bharat Rashtra Samithi) ఇప్పుడు విజయానికి దారి చూపే కొత్త strategy తో ముందుకు సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ ఉప ఎన్నికకు దృష్టి సారించగా, పార్టీ ప్రధాన నేతలు కేటీఆర్, హరీష్ రావులు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని వేడెక్కించారు. KCR enters Jubilee poll with force ప్రచారంలో బీఆర్‌ఎస్ ప్రధానంగా రెండు అంశాలను ప్రజల ముందుకు తెస్తోంది — … Read more

Indiramma houses: పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇల్లు.. గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్!!

Indiramma houses: తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో విజయవంతమైన ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) పథకాన్ని ఇప్పుడు పట్టణ ప్రాంతాలకూ విస్తరించింది. GO 69 ప్రకారం, ఈ పథకం ద్వారా పట్టణ పేదలు తమ సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకునే అవకాశం పొందుతున్నారు. ప్రభుత్వం స్థలం ఇవ్వకపోయినా, ఇంటి నిర్మాణానికి ₹5,00,000 ఆర్థిక సాయం (Financial Aid) అందిస్తోంది. Telangana Indiramma houses for urban poor పట్టణాల్లో ఇరుకు ప్రాంతాల్లో నివసించే పేదలకు ఇది భారీ ఉపశమనం. … Read more

Balakrishna Assembly episode: స్పీకర్‌కు బుద్ధి లేదు.. అసెంబ్లీ బాలకృష్ణ-కామినేని ఎపిసోడ్ పై జగన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్!!

Balakrishna Assembly episode: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని హాస్యంగా మార్చినట్లు, ముఖ్యంగా నటుడు ఎమ్మెల్యే Nandamuri Balakrishna-Kamineni Srinivas ఎపిసోడ్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేంటి, ఆయన చెప్పింది ఏంటీ?” అంటూ బుద్ధి లేకపోయిన స్పీకర్‌ను ప్రశ్నించారు. Jagan reacts to Balakrishna Assembly episode జగన్, “బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చారు” అంటూ … Read more

TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్‌ కేసులో ట్విస్ట్..నారాయ‌ణ‌రావు ఆత్మహ‌త్య

TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్‌ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అస‌లు ఈ కేసులో ఉన్న నిందుతుడే నారాయ‌ణ‌రావు ఆత్మహ‌త్య చేసుకున్నాడు. చెరువులో దూకి నిందితుడు నారాయ‌ణ‌రావు ఆత్మహ‌*త్య చేసుకున్నాడు. కోర్టుకు తీసుకెళ్తుండ‌గా బ‌హిర్భుమికి వెళ్తున్నాన‌ని చెప్పిన నిందితుడు, కోమ‌టిచెరువులో దూకి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఈ త‌రుణంలోనే మృత‌దేహాన్ని వెలికితీశారు పోలీసులు. TDP Leader Narayana Rao TDP Leader Narayana Rao Case Update దీంతో ఈ సంఘ‌ట‌న రెండు తెలుగు … Read more

Revanth Reddy: రేవంత్ సీఎం కుర్చీ వేరొకరికి..త్వరలోనే హైకమాండ్ స్పష్టత!!

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ను ఒక శక్తివంతమైన, డైనమిక్ లీడర్ గా పరిగణించవచ్చు. 20 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఆయన ప్రాథమిక ప్రత్యేకతగా తన వాగ్ధానం, సమర్థత, ప్రజలతో నేరుగా కమ్యూనికేషన్ చేయగల సామర్థ్యం ఉంది. ఈ లక్షణాలు ఆయనకు PCC చీఫ్ గా, ముఖ్యమంత్రిగా ఎదగడానికి సహకరించాయి. Revanth Reddy not removed high command అప్పటికప్పుడే రేవంత్ రెడ్డిని సీఎం పదవిలోంచి తప్పిస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. పూవారిగా … Read more