Harish Rao: హరీష్ రావు నువ్వు దేవుడయ్యా.. తన ఇల్లు తనఖా పెట్టి, మెడికల్ స్టూడెంట్ కు సాయం
Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పేదవాడికి కష్టం వచ్చిందంటే, అది తీర్చే నిద్రపోని ట్రబుల్ షూటర్ హరీష్ రావు, తాజాగా మరో మంచి పని చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఏకంగా తన ఇంటిని తాకట్టు పెట్టి, ఓ మెడికల్ విద్యార్థికి భారీ సహాయం చేశాడు సిద్దిపేట పులిబిడ్డ హరీష్ రావు. Harish Rao Harish Rao He mortgaged his house to help a medical … Read more