KCR: కేసీఆర్ షాక్..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఎస్కేప్ అవుతున్నారా ?
KCR: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యే కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్యేలపై సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నిర్ణయంతో గులాబీ పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరణ తెలుపుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. KCR KCR MLA who defected from party escapes అంతేకాదు అయిదుగురు ఎమ్మెల్యేల … Read more