Akhanda 2: అఖండ 2 సినిమా ఆపింది చిరంజీవి, దిల్ రాజ్ ?

Akhanda 2

Akhanda 2: నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమాకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్లు పడనుండగా, ఇవాళ సినిమా రిలీజ్ కానుంది. కానీ చివరికి క్షణంలో బాలయ్య నటించిన అఖండ 2 సినిమా ప్రీమియర్లతో పాటు సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఆగడు, నెంబర్ వన్ నేనొక్కడినే అనే రెండు మహేష్ బాబు సినిమాల కారణంగా ఈ సినిమా ఆగిపోయినట్లు చెబుతున్నారు. Akhanda 2 Chiranjeevi, Dil Raj stop … Read more

AP Liquor: వావ్‌.. ఏపీలో ఇంటింటికి మద్యం డెలివరీ ?

AP Liquor

AP Liquor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సంచలన విషయం బయటపడింది. ఏపీలో ఇంటింటికి మద్యం డెలివరీ చేస్తున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కల్తీ మద్యం ఇప్పుడు ఇంటి వద్దకే అన్న రేంజ్ లో ఏపీలో వ్యాపారం కొనసాగుతోంది. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఈ సంఘటన బయటపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మద్యం ఏరులై పారుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామస్థాయిలో కూడా మద్యం అమ్ముకునేలా పర్మిషన్స్ … Read more

Jana sena: 21 మందిలో 10 జనసేన ఎమ్మెల్యేలు అవినీతిప‌రులే ?

Jana sena: 21 మందిలో 10 జనసేన ఎమ్మెల్యేలు అవినీతిప‌రులే ?

Jana sena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నిక సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం , జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చంద్రబాబు నాయుడు అప్పట్లో జైల్లో పడ్డ సమయంలోనే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మోడీ సర్కార్ అధికార బలంతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రచారమైతే సాగుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ 100 స్ట్రైక్ రేట్తో మొన్నటి ఎన్నికల్లో దుమ్ము … Read more

Revanth Reddy: సీఎం రేవంత్ కు జ‌ర్న‌లిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవ‌ర్ట్ గా ?

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ జర్నలిస్టు వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను, గులాబీ పార్టీకి జార వేస్తున్నాడట సదరు జర్నలిస్టు. నమ్మిన బంటుగా ఉంటూ, కుట్రలకు తెల లేపాడట కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంటూ, అన్ని సీక్రెట్లు తెలుసుకుంటున్నాడట. Revanth Reddy Journalist backbites Revanth Reddy as a covert for BRS party తెలిసిన మ్యాటర్ను వెంటనే కేటీఆర్ … Read more

Pawan Kalyan: ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ?

pawan kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తన పదవికి దిష్టి తగిలినట్లు ఓ జ్యోతిష్యుడు పవన్ కళ్యాణ్ కు చెప్పాడట. దీంతో ఆ శాఖ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో పడ్డారట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. Pawan Kalyan Pawan Kalyan to step down from the post of Deputy … Read more

Mynampally Hanumanth Rao: మైనంపల్లి హనుమంతరావు పై కాంగ్రెస్ వేటు?

Mynampally Hanumanth Rao

Mynampally Hanumanth Rao: తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు మారడంలో మైనంపల్లి హనుమంతరావును మించిన వారు లేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి హనుమంతరావు జంప్ అవుతారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనంపల్లి హనుమంతరావు, కెసిఆర్ అధికారంలోకి రాగానే గులాబీ కండువా వేసుకున్నారు. Mynampally Hanumanth Rao Congress expels Mynampally Hanumanth Rao అలా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిపొందిన మైనంపల్లి హనుమంతరావు, మొన్న తన కొడుకు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ … Read more

Ponguleti Srinivasa Reddy: రూ.300 కోట్ల భూమి కబ్జా..బుక్ అయిన‌ పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీ?

ponguleti srinivasa reddy

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించి జెసిబిలతో దాడి చేశాడ‌ట‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుత్రరత్నం. గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీ పై కేసు నమోదు అయిన‌ట్లు చెబుతున్నారు. 4 రోజులుగా వార్త బైటికి పొక్కకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతున్న‌ట్లు బీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. Ponguleti Srinivasa Reddy … Read more

Kalvakuntla Kavitha: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రువు తీసిన క‌విత‌..ఆయ‌న ఎప్పుడూ సమైక్యావాదినే

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి కండ్లు వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ కు ఓ రేంజ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు కల్వకుంట్ల కవిత. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఇప్పటివరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు. అలాంటి నాయకులను దగ్గరకు రానివ్వకూడదని స్పష్టం చేశారు. Kalvakuntla Kavitha Kalvakuntla Kavitha counter to pawan kalyan తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతో కోనసీమ పాడైందని పవన్ కళ్యాణ్ … Read more

Akhanda 2: వివాదంలో అఖండ 2 సినిమా…సీపీఐ నారాయ‌ణ వివాద‌స్పద వ్యాఖ్య‌లు ?

akhanda 2 cpi narayana

Akhanda 2: నందమూరి బాలయ్య లేటెస్ట్గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది. రేపు ప్రీమియర్లు పడిపోనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అఖండ 2 సినిమాకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. టికెట్ల ధరలు పెంచుకోమని సినిమా బృందానికి పర్మిషన్స్ ఇచ్చింది కూటమి సర్కార్. Akhanda 2 Akhanda 2 Gets Hikes In AP, What about Nizam … Read more

Telangana: రేవంత్ రెడ్డి స‌ర్కార్ కు మ‌రో షాక్‌..ఆ మంత్రి కొడుకు భూ క‌బ్జా, 70 బౌన్స‌ర్ల‌తో ?

Telangana

Telangana: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ప్రజలే స్వయంగా చెబుతున్నారు. మైక్ ముందట పెడితే చాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు. దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ కూడా కాంగ్రెస్ వైఫల్యాలను గ్రౌండ్ స్థాయిలోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతోంది. Telangana Another shock for Telangana Revanth Reddy … Read more