Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఎన్నికల తరువాత తెలంగాణ కేబినెట్ నుండి ముగ్గురు మంత్రులు ఔట్ ?

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ పై జనాలు ఆగ్రహంతో ఉన్నట్లు సర్వే రిపోర్ట్ లు కూడా చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇప్పటికే కేకేతో పాటు చానణ్య‌ సర్వే రిపోర్ట్ బహిర్గతం చేసింది. Telangana Cabinet Three ministers out of Telangana … Read more

TV5 Murthy: రూ.10 కోట్ల బ్లాక్ మెయిల్‌.. టీవీ5 మూర్తిపై కేసు న‌మోదు?

TV5 Murthy: రెండు తెలుగు రాష్ట్రాలలో టీవీ5 మూర్తి అంటే తెలియని వారు ఉండరు. టీవీ5 ఛానల్ లో చాలా సంవత్సరాలుగా న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న మూర్తి.. పలు సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే అలాంటి టీవీ5 మూర్తిపై తాజాగా కూకట్ ప‌ల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. TV5 Murthy Police case on TV5 Murthy తన ఫోన్ … Read more

Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో విజ‌యం వారిదే..తేల్చేసిన చాణక్య స‌ర్వే రిపోర్ట్‌

Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది. Jubilee Hills Survey Jubilee Hills Survey Chanakya Strategies for Success ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై సర్వే రిపోర్ట్ ను చాణక్య స్ట్రాటజీస్ సంస్థ వెల్లడించింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ … Read more

Maida Flour: మైదాపిండి వంటకాలు తింటున్నారా..అయితే ఆస్ప‌త్రిలో బెడ్ బుక్ చేసుకోవాల్సిందే ?

Maida Flour: మైదాపిండి వంటకాలను చాలామంది తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే మైదాపిండిని తరచుగా తినడం వల్ల షుగర్ లాంటి దీర్ఘకాల వ్యాధులు వచ్చే ప్రమాదాలు అధికంగా పెరుగుతాయని పలు వైద్య నివేదికలలో వెల్లడైంది. మైదాపిండిని తినడం వల్ల షుగర్ అధికంగా పెరుగుతుంది. మైదా పిండిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే మైదా పిండితో ఎక్కువగా స్వీట్ వస్తువులు తయారు చేసుకుని తింటారు. Maida Flour Why Maida Flour Harmful to Your … Read more

Vijay Deverakonda: “ఊసరవెల్లి” అంటూ బండ్ల గణేష్ నీ ట్రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.!

Vijay Deverakonda: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏం మాట్లాడిన ముక్కు సూటిగా మాట్లాడుతారు.. ఎవరో ఏదో అంటారని భయపడి ఆయన మాట్లాడకుండా అస్సలు ఉండరు. అలాంటి బండ్ల గణేష్ తాజాగా ఒక సినిమా ఈవెంట్ కు వచ్చి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మాటలను ఒక హీరో అభిమానులు ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తున్నారు. మరి ఆయన ఏమన్నారో ఆ వివరాలు చూసేద్దాం.. బండ్ల గణేష్ తాజాగా హీరో కిరణ్ అబ్బవరం … Read more

Divvela Madhuri: “వాడసలు ఓ అమ్మకి అబ్బకి పుట్టలేదు”.. దివ్వెల మాధురి కామెంట్స్ ఎవరిపై అంటే.?

Divvela Madhuri: దివ్వెల మాధురి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు.. ఈమె సినిమాల్లో నటించలేదు. సోషల్ మీడియా నటి కూడా కాదు.. కానీ దువ్వాడ శ్రీనివాస్ వల్ల వార్తల్లో నిలిచారు. దీంతో ఆమె చాలా ఫేమస్ అయిపోయారు.. అలాంటి దివ్వెల మాధురి ఇదే ఫేమస్ తో బిగ్ బాస్ సీజన్ 9 లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ చూపించారు. హౌస్ లో చిన్న దానికి పెద్ద దానికి గొడవలు … Read more

Mohan Babu@ 50 Years: మోహన్ బాబు 50 ఇయర్స్ సెలబ్రేషన్స్.. మనోజ్ ని పిలుస్తారా..?

Mohan Babu@ 50 Years: మంచు మోహన్ బాబు.. ఈయన ఒక లెజెండరీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. యాక్టర్ మాత్రమే కాదు మంచి విద్యావేత్త కూడా..స్కూల్స్,కాలేజెస్ స్థాపించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే అలాంటి మోహన్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవబోతున్నాయి. మోహన్ బాబు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ స్వర్గం నరకం..ఈ మూవీ 1975 నవంబర్ 22న రిలీజ్ అయింది. Mohan Babu@ 50 … Read more

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి.. యాంకర్ షాకింగ్ కామెంట్స్.!

Bigg Boss: బిగ్గెస్ట్ రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఎంతో మంది కలలు కంటారు. కొంతమందికి బిగ్ బాస్ షో అదృష్టం అయితే మరి కొంత మంది దురదృష్టంగా మారుతుంది. ఎంతోమంది ముక్కు మొహం తెలియని వాళ్లకు కూడా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు వస్తుంది. కానీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోయే వారికి మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక అంతా బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. అయితే … Read more

Hero: 48 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అమ్మాయిల డ్రీమ్ బాయ్..!

Hero: హీరో సిద్ధార్థ్ అంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నారు. అలాంటి సిద్ధార్థ్ కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీ నుంచి కాస్త ఫేడౌట్ అయిపోయారు. అయితే ఈయన ఇలా కావడానికి ప్రధాన కారణం ఆయన ప్రేమ, పెళ్లిళ్లు, వివాదాలు అని చెప్పవచ్చు. అలాంటి సిద్ధార్థ్ ప్రస్తుతం 48 ఏళ్ళు ఉన్నారు. ఈ వయసులో ఆయన 40 ఏళ్ల వయస్సు ఉన్న ఒక హీరోయిన్ … Read more

South Africa: ఏబీడీ ఇజ్జ‌త్ తీసిన ద‌క్షిణాఫ్రికా లేడీ ?

South Africa: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ (ICC Womens World Cup 2025) విజేతగా టీమిండియా పిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం రోజున దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ మీడియా (India Women vs South Africa Women, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 52 పరుగులు తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించింది. దీంతో తొలిసారిగా టీమిండియా వరల్డ్ కప్ గెల్చుకుంది. South Africa South Africa Actress Thanja Slams … Read more