Revanth Reddy: మక్తల్ రేవంత్ రెడ్డి సభకు ప్రజలు కరువు..వాకిటి శ్రీ హరి క‌న్నీళ్లు

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో, జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం అయ్యారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే, మక్తల్ లో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించారు. నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజర‌య్యారు రేవంత్ రెడ్డి. Revanth Reddy Revanth Reddy attended the Prajapalana Vijayotsava … Read more

KCR: ప్రజలు బయటకు రమ్మన్నా.. KCR ఎందుకు రావడం లేదంటే?

KCR

KCR: గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యేకంగా పార్టీని స్థాపించి 14 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాటం చేశారు కేసీఆర్. ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రజలు అవకాశం ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే గత పది సంవత్సరాల లో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శ్రేణి రాష్ట్రంగా నిలబెట్టాడు కేసీఆర్. అయితే కొన్ని అనువార్య … Read more

Congress MLA Anirudh Reddy: OG మూవీ ఫ్లాప్..ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప‌రువు తీసిన తెలంగాణ ఎమ్మెల్యే ?

Congress MLA Anirudh Reddy Slams Pawan Kalyan Over Konaseema Comment

Congress MLA Anirudh Reddy: తెలంగాణ వాళ్ల‌వి దిష్టికండ్లు అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌న్నీ డిజాస్టర్లే అంటూ బాంబ్ పేల్చారు. పవన్ కల్యాణ్ నువ్వు 70 ఏళ్లు అయినా సీఎం కాలేవు అంటూ సెటైర్లు పేల్చారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో…. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు, దమ్ముంటే టీడీపీని వదిలి ఒంటరిగా పోటీ చెయ్యి అంటూ స‌వాల్ … Read more

Telangana: తెలంగాణ మంత్రివర్గం నుంచి ఆ నలుగురు ఔట్..?

Those four are out of the Telangana cabinet

Telangana: తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మంత్రివర్గం నుంచి ఆ నలుగురు ఔట్ కానున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ మంత్రివర్గం నుంచి జూపల్లి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను తప్పించే అవకాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Telangana Those four are out of the Telangana cabinet ఆ నలుగురి స్థానంలో రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, మహేశ్‌కుమార్, మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంద‌ట కాంగ్రెస్ … Read more

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సరికొత్త కార్యక్రమం?

CM Revanth Reddy to tour districts from December 1

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారట. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి జిల్లాలో పర్యటించి గ్రౌండ్ స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించబోతున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy CM Revanth Reddy to tour … Read more

CM Revanth Reddy: 8 నిమిషాలకు..రూ.80 లక్షల ఖర్చు..!

CM Revanth Reddy delhi tour

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని కిందిస్థాయిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మైక్ పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ప్రశ్నిస్తే, ఎవరు తిట్టని బూతులతో రెచ్చిపోతున్నారు. అయినప్పటికీ మొన్న జూబ్లీహిల్స్ కు పోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించింది. కచ్చితంగా గులాబీ … Read more

Indiramma Saree: రేవంత్ రెడ్డికి మరో షాక్.. ఇందిరమ్మ చీరలపై కాంగ్రెస్ గుర్తులు?

Indiramma Saree

Indiramma Saree: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.. గ్రామస్థాయిలో మొదట ఇందిరమ్మ చీరల పంపిణీని కొనసాగిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిరిసిల్ల జిల్లాలో ఈ చీరలు నేయించి మరి ఇప్పుడు అందజేస్తుంది. వాస్తవంగా బతుకమ్మ సమయంలోనే ఈ చీరలు ఇవ్వాల్సి ఉంది. కానీ చీరల ఆర్డర్ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఆలస్యం చేయడంతో బతుకమ్మ పండుగ సమయానికి ఆ చీరలు రెడీ కాలేదు. Indiramma Saree Telangana Govt … Read more

Dk Shivakumar: కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గుడ్ బై..?

Dk Shivakumar

Dk Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ లాంటి ట్రబుల్ షూటర్ రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాను చేసిన సంచలన వ్యాఖ్యల తరుణంలో కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ గుడ్ బై చెప్పే యోచ‌న‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. Dk Shivakumar Deputy CM DK Shivakumar bids farewell to Congress … Read more

Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క మ‌ధ్య వార్ ?

Congress

Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి అయిన త‌రుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మంత్రుల మధ్య క్రెడిట్ వార్ నెల‌కొంది. తాజాగా వివేక్ వెంకటస్వామి, భట్టి విక్రమార్క అనుచరుల మధ్య విమర్శలు భగ్గుమంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం భట్టి విక్రమార్క చేసిందేమీ లేదంటూ సోషల్ మీడియాలో వివేక్ వెంకటస్వామి అనుచరులు పోస్టులు చేస్తున్నారు. Congress Congress Jubilee Hills by-election War between Vivek Venkataswamy and Bhatti Vikramarka ఊసరవెల్లి లాగా పార్టీలు … Read more

Congress: జూబ్లీహిల్స్‌లో ఓటు వేయని వారు.. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే!?

Congress

Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ప్రచారం జోరుగా జరగగా, ఎన్నికల పోలింగ్ కూడా అడపాదడప గొడవల మధ్య నిర్వహించారు. ఇక రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు బయటపడనున్నాయి. శుక్రవారం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. మెజారిటీ సర్వేలు గులాబీ పార్టీకి ఎడ్జ్ ఇవ్వగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాయి.Congress Congress Those who didnt … Read more