BRS Diksha Divas: దీక్షా దివస్ చరిత్ర ఇదే… ఆ ఒక్క రోజే కేసీఆర్ హీరో అయిపోయాడు

BRS Diksha Divas KCR becomes real hero

BRS Diksha Divas: తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాత్ర అంతా కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే గులాబీ పార్టీని ఏర్పాటు చేసి 14 సంవత్సరాల పాటు పోరాటం చేశారు. ఢిల్లీ పాలకులతో పాటు సీమాంధ్ర ఆధిపత్యం పై పోరాటం చేసి , తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేశారు కేసీఆర్. కెసిఆర్ అనే వాడే లేకపోతే తెలంగాణ లేదు అన్న రేంజిలో పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర … Read more

KCR: వైసీపీ-BRS మధ్య రాజకీయ పొత్తు.. కేసీఆర్ 3.0 లోడింగ్?

KCR jagan may working in telangana as alliance

KCR: తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఏపీలో మొన్న 11 సీట్లకే వైసీపీ పార్టీ పరిమితం కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల వద్ద ఆగిపోయింది. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈ రెండు పార్టీలు అధికారంలోకి రావడంతో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కు అటు … Read more

KCR: కాట‌న్ అంగీల‌తో కేసీఆర్‌.. ఖ‌రీదైన బ‌ట్ట‌ల్లో రేవంత్, ధ‌ర ఎంతంటే ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాటన్ బట్టలు మాత్రమే వేసుకునే వాడని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం లక్షల విలువైన బట్టలు … Read more

KCR: కేసీఆర్ కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఆ మాతం ప‌డిపోయిన నిధులు ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన గులాబీ పార్టీ 39 సీట్లకు పరిమితమైంది. అందులో పది మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. మరో ఇద్దరి ఎమ్మెల్యేలు మరణించారు. ఆ రెండు సీట్లలో ఉప ఎన్నికలు వస్తే, గులాబీ పార్టీ కోల్పోయింది. KCR Another setback for KCR thats the money that went missing మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా … Read more

KCR: కేసీఆర్ కు ఉన్న ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా? కేటీఆర్ లాగా ఉప ఎన్నికను లోకేష్‌ ఎదుర్కొంటాడా ?

KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగిన సంఘటన తెలిసిందే. గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించేందుకు కేటీఆర్ చేసిన కృషి ఎంత కాదు. అయినప్పటికీ ఫైనల్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వెపన్స్ వాడింది. ఏ ఒక్క మార్గాన్ని వదులుకోకుండా, చాలా కష్టపడాల్సి వచ్చింది. KCR Does … Read more

KCR: “గద్ద ముక్కు” అంటూ కేసీఆర్ పై రెచ్చిపోయిన ఏపీ మంత్రి.. BRS అదిరిపోయే కౌంట‌ర్ ?

KCR

KCR: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు రెచ్చిపోతున్నారు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా, ఏ విషయంలో పడితే ఆ విషయంలో వేలు పెట్టి గబ్బు గబ్బు చేస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గద్ద‌ ముక్కు పంతులు అంటూ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి … Read more

BRS – TRS: తెరపైకి BRS పేరు మార్పు అంశం.. KCR సంచలన నిర్ణయం ?

BRS - TRS kcr shocking decision over gulabi party

BRS – TRS: తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పుట్టుకు వచ్చిన కేసీఆర్ పార్టీ, దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. దాదాపు 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చింది గులాబీ పార్టీ. ఈ నేపథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన గులాబీ పార్టీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 సంవత్సరాల పాటు అధికారంలో కూడా ఉంది. BRS – TRS BRS – TRS kcr shocking decision over gulabi … Read more

Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?

chandrababu kcr

Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హడావిడి మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డ గులాబీ పార్టీ ఓడిపోయింది. అటు చాలా తెలివిగా వ్యూహరచనలు రచించిన రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 24 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. Congress Jubilee Hills victory Babu enters the fray, 10 more MLAs … Read more

KCR: జూబ్లీహిల్స్ లో దారుణ ఓటమి.. KCR సంచలన నిర్ణయం ?

KCR

KCR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మాగంటి సునీత పై విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో గులాబీ పార్టీ క్యాడర్ మొత్తం చల్లబడిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీ వరుస ఓటములతో సతమతమవుతోంది. KCR A crushing defeat in Jubilee Hills KCR sensational decision పరిస్థితి ఇలాగనే ఉంటే భవిష్యత్తు ఎన్నికల్లో ముందుకు వెళ్లడం చాలా కష్టమవుతుంది. పార్టీలో మళ్లీ నేతలందరినీ … Read more

KCR: జూబ్లీహిల్స్ బైపోల్.. కేటీఆర్ ను బలి చేసిన కేసీఆర్ ?

KCR KTR

KCR: తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగాయి. దాదాపు రెండు నెలల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అన్ని పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు అలాగే ముఖ్యమంత్రి అందరూ బరిలోకి దిగగా, గులాబీ పార్టీ నుంచి అన్నీ తానై కేటీఆర్ ముందుండి నడిపించాడు. KCR KCR will not come to Jubilee Hills KTR హరీష్ రావు తన తండ్రి మరణం … Read more