
KCR: కేసీఆర్ కు బిగ్ షాక్.. 97 శాతం పడిపోయిన బీఆర్ఎస్ ఆదాయం ?
KCR: తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది కాంగ్రెస్ పార్టీలోకి జంపు కాగా.. ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి…









