
పోటాపోటీగా మహేశ్, అల్లు అర్జున్ మూవీస్
మహేష్ బాబు, అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడటం చూశాం. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ ఇద్దరు స్టార్స్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహేష్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29 మూవీ చేస్తుంటే, అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్షన్ లో భారీ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్, రాజమౌళి చేస్తున్న మూవీ బడ్జెట్ 1000…





