“ఓజీ” సెకండ్ సింగిల్ వచ్చేది ఆ రోజే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ఓజీ. ఈ భారీ సినిమాని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఓజీ ఫస్ట్ సింగిల్ భారీ వ్యూస్ దక్కించుకుంది. తమన్ అదిరిపోయే సాంగ్ ఇవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత … Read more

“సంబరాల ఏటిగట్టు” రిలీజ్ అప్డేట్ ఇదే

సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్.. విరూపాక్ష, బ్రో చిత్రాల సక్సెస్ తర్వాత సెలెక్టివ్ గా మంచి మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు. సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే.. … Read more

ట్రోల్స్ కు ఛాన్స్ ఇవ్వని వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో వీరమల్లుపై వచ్చిన కంప్లైంట్ సీజీ వర్క్ గురించి. సీజీ వర్క్ క్వాలిటీగా లేదని, కొన్ని సీన్స్ అయితే నవ్వులపాలు అయ్యేలా ఉన్నాయనేే విమర్శలు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ సందర్భంగా టీమ్ ఈ జాగ్రత్తలు తీసుకుంది. పవన్ గుర్రంపై వస్తున్న ఓ సీన్ ను ప్రైమ్ స్ట్రీమింగ్ లో లేకుండా తీసేశారు. దీంతో … Read more

‘ఓజీ’కి జోడీ కన్మణి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఓజీ’. ఈ చిత్రంలో ఓజాస్ గంభీరగా పవన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు ఓజీ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమె ఈ చిత్రంలో కన్మణి అనే క్యారెక్టర్ లో ఆకట్టుకోనుందని వెల్లడించారు. … Read more

పవర్ స్టార్ బర్త్ డే కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ రెడీ అవుతోంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన రెండు సూపర్ హిట్ చిత్రాలు రిలీజ్ కు రాబోతున్నాయి. తమ్ముడు, జల్సా సినిమాలు సెప్టెంబర్ 2న రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలను థియేటర్స్ లో పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. తమ్ముడు, జల్సా సినిమాల రీ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తమ్ముడు సినిమా 99లో … Read more

పవన్ కొత్త సినిమాలు ఒప్పుకుంటాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన వీరమల్లు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓజీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్స్ లోకి వస్తోంది. ఇక పవన్ మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్‌ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కొంత ప్యాచ్ వర్క్ చేస్తే మొత్తం షూటింగ్ పూర్తయినట్టే. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ … Read more

ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ

ఈ సారి సంక్రాంతికి భారీ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సంక్రాంతికి అంద‌రి కంటే ముందుగా వస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన చిత్రం మెగా 157. ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవికి జంటగా నయనతార నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో రూపొందుతోన్న మూవీ, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, కోలీవుడ్ స్టార్ విజయ్ జన నాయగన్ ఈ నాలుగు సినిమాలు వస్తాయని వార్తలు వచ్చాయి. పవర్ … Read more

“ఉస్తాద్” షెడ్యూల్ ముగిసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన తన షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ తో తీసుకున్న స్టిల్ ను దర్శకుడు హరీశ్ శంకర్ షేర్ చేశారు. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడటం, మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే అంటూ ఈ పోస్ట్ లో రాశారు హరీశ్. మైత్రీ మూవీ మేకర్స్ కూడా హరీశ్ శంకర్ పోస్ట్ ను … Read more

“కూలీ”తో పాటు వస్తోన్న “OG”

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్..క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈనెల 14న కూలీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కూలీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓజీ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఓజీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 25న ఓజీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓజీ మూవీ గ్లింప్స్ ను కూలీ … Read more

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ఆహా

ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఆహా. ఆహా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది న్యూ టాలెంట్ చిత్ర పరిశ్రమలో అవకాశాల పొందారు. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3 పోటీదారులు నజీర్, భరత్ రాజ్ త్వరలో రాబోతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలోని పాటకు తమ గాత్రాన్ని అందించారు తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జిగా వ్యవహిరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సీజన్ 3 వేదికగా నజీర్, భరత్ రాజ్ అవకాశం ఇస్తానని … Read more