మా ఇంటి బంగారం 2 : Samantha నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రకటింపు, అభిమానుల్లో హైప్!

మా ఇంటి బంగారం 2 : Samantha నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ ప్రకటింపు, అభిమానుల్లో హైప్!

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంతా నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన తర్వాత, ఇప్పుడు దాని సీక్వెల్‌పై అధికారికంగా హింట్ రావడంతో అభిమానుల్లో సంబరం మొదలైంది. వైజాగ్ సక్సెస్ మీట్‌లో రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం 2’పై కీలక సంకేతాలు ఇవ్వడంతో, మరోసారి మరింత వినోదం, భావోద్వేగం, మ్యాజిక్ ఆశలు పెరిగాయి.

Samantha: సమంత మోసం బయటపెట్టిన అసిస్టెంట్ డైరెక్టర్.. ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ.?

The assistant director who exposed Samantha cheating

Samantha: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సమంత గురించి తాజాగా ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు అసిస్టెంట్ డైరెక్టర్.అదేంటంటే రీసెంట్గా సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి,రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.అలా మొట్టమొదటిసారి ఈ సినిమాకి, హెయిర్ స్టైలిస్ట్,కాస్ట్యూమ్ డిజైనర్ అయినటువంటి నీరజ కోన దర్శకురాలిగా మారి డైరెక్షన్ చేసింది. The assistant … Read more

Samantha: నీకంటే పూసలమ్ముకునేదే నయం.. సమంతని ఏకిపారేస్తున్న నెటిజెన్స్.!

Netizens trolls on Samantha

Samantha: సమంత తెలుగు సినిమా చరిత్రలో ఈమె ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈమె సినిమాల్లో ఎంత పేరు సంపాదించుకుందో విడాకుల ద్వారా కూడా అంతే పేరు సంపాదించుకుంది.. సమంత నాగచైతన్య నుంచి విడిపోయి సంవత్సరాలు గడిచినా వీరి గురించి సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.. సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు పడి మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే దూసుకుపోతోంది. Netizens … Read more

Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న‌ టాలీవుడ్ హీరోయిన్‌ రిలేషన్… త్వరలోనే వివాహం…!

Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు తనదైన ఆటతీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నారు. మొన్న జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో హార్దిక్ పాండ్యా ఆడాడు. ఫైనల్ మ్యాచ్ లో గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. మళ్లీ తిరిగి తన ఆట తీరును కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. … Read more

మెగా ఫోన్ పడుతున్న సమంత

సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇటీవల సినిమాలు తగ్గించుకుంది. తన పర్సనల్ లైఫ్ కు టైమ్ కేటాయిస్తానని తెలిపింది. చేసేది తక్కువ సినిమాలే అయినా క్వాలిటీవి చేస్తానని తెలిపింది. సమంత నటిస్తున్న పలు ప్రాజెక్ట్స్ పై టాక్స్ వినిపించాయి. అల్లు అర్జున్ అట్లీ మూవీలో సమంత నటిస్తోందని, అలాగే ఖైదీ 2లోనూ ఆమె కీ రోల్ చేస్తుందని న్యూస్ వైరల్ అయ్యాయి. ఈ చిత్రాల నుంచి కన్ఫర్మేషన్ ఏదీ రాలేదు. మరోవైపు సమంత కొత్త ప్రయాణం ప్రారంభించబోతుందని … Read more

మళ్లీ బిజీ అవుతున్న సమంత

సమంత ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది. ఇప్పుడు మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వలన సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ ఇవ్వాలి అనుకుంది. సంవత్సరం దాటినా కొత్త సినిమాలో నటించలేదు. తను ప్రొడ్యూస్ చేసిన శుభం చిత్రంలో చిన్న రోల్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో రూపొందే సినిమాలో సమంత నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. టీమ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మరోవైపు సమంత పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ … Read more

“రంగస్థలం 2” లోడింగ్

రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ సినిమా పీరియాడిక్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, సుకుమార్ కలిసి తమ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వీళ్ల కాంబోలో వస్తున్నది రంగస్థలం 2 అనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం 2 సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేస్తున్నారట. స్క్రిప్ట్ రెడీ కాగానే రామ్ చరణ్ కు నెరేట్ చేస్తారని తెలుస్తోంది. … Read more

“పెద్ది” కోసం వస్తున్న సమంత

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం పెద్ది మూవీలో ఓ ఫోక్ సాంగ్ యాడ్ చేయబోతున్నారు. ఈ పాట శ్రీకాకుళం యాసలో ఉంటుందని, ఫోక్ సింగర్ పెంచల దాస్ పాడినట్టు సమాచారం. అందరికీ మాంచి … Read more