
AP: ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చినట్లు వైసీపీ పార్టీ సోషల్ మీడియా ప్రచారం మొదలు పెట్టింది. పచ్చ పార్టీ సేవలో ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకింగ్ ఏజెన్సీ తరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. AP
Rs. 4,000 crore scam in health insurance AP
వాటికి వైద్యశాఖలో రూ.4 వేల కోట్ల బీమా కాంట్రాక్టు కట్టబెట్టే పన్నాగం బయట పెట్టింది వైసీపీ పార్టీ. టెండరు నిబంధనల్లో మార్పులు చేశారట. ‘సాల్వెన్సీ’ షరతు ఎత్తివేసినట్లు ప్రచారం చేస్తోంది వైసీపీ. బీమా కంపెనీకి రూ.వేల కోట్లు ప్రీమియం రూపంలో మళ్లింపులు చేశారట. AP
Also Read: Gandhi Bhavan: గాంధీ భవన్ ముట్టడి: బీజేపీ కార్యకర్తల అరెస్ట్.. హైదరాబాద్ లో టెన్షన్!!
ఒకే ఏజెన్సీకి వివిధ ప్రభుత్వ శాఖల్లో బీమా అమలు బాధ్యతలు తీసుకున్నట్లు చెబుతున్నారు. కమీషన్ కింద రూ.వందల కోట్లు వచ్చాయని.. అదంతా పెద్దల జేబుల్లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీని అడ్డుపెట్టి ప్రభుత్వ పెద్దలు పావులు కదిపారట. AP
Also Read: Chandrababu Naidu: దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ నిరసనలు.. చంద్రబాబు ఘాటు విమర్శలు





