
Rice : చపాతి, అన్నం ఒకేసారి తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. చపాతి, అన్నం రెండు కలిపి తినడం వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని వైద్యులు చెబుతున్నారు. చపాతి, అన్నం కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. చపాతి, అన్నం రెండింటిలో వేరువేరు పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు భంగం కలిగిస్తాయి. చపాతి, అన్నం రెండింటిలో ఉండే పోషకాల వలన శరీరంలో జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. చపాతి, అన్నం రెండూ కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ రెండు కలిపి తిన్నట్లయితే గ్యాస్, అజీర్ణం, గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి. Rice
Do you eat chapati and rice together
చపాతీలు, అన్నం రెండింటిలో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని కలిపి తినడం వల్ల కార్బోహైడ్రేట్లు విపరీతంగా పెరుగుతాయి. చపాతీలు, అన్నం కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకు పోతాయి. దీనివల్ల శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోయి విపరీతంగా బరువు పెరుగుతారు. మలబద్ధకం లాంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చపాతి, అన్నం కలిపి తినడం పూర్తిగా మానుకోవాలి. ఒకవేళ ఈ రెండిటిని కలిపి తినాలి అని అనుకున్న వారు కచ్చితంగా చపాతి తిన్న తర్వాత గంట సేపు గ్యాప్ ఉంచాలి. ఆ తర్వాత అన్నం తినాలి. Rice
Also Read: KTR Wife: లగ్జరీ కారులో కేటీఆర్ భార్య..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?
ఇలా చపాతీకి అన్నంకి మధ్యలో గంట సేపు అయినా గ్యాప్ ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు. ఇలా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. వేరువేరుగా తినడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. చపాతీలు, అన్నం కనీసం గంటసేపు గ్యాప్ తీసుకొని తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆరోగ్యానికి చాలా మంచిది. చపాతీలలో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ, డి ఉంటుంది ఇవి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. చపాతీలు అధికంగా తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీలైనంతవరకూ చపాతీలను ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. Rice
Also Read: Jubilee Hills Bypoll: కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు…రేవంత్ రెడ్డి బెవకూఫ్ అంటూ ?



