
KCR: తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు. చాలా రోజులపాటు ఫామ్ హౌస్ లోనే గడుపుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. త్వరలోనే బహిరంగ సభ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ 10వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు గులాబీ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. KCR
KCR’s public meeting soon Jeevan Reddy’s inclusion fixed
ఈ సందర్భంగా గులాబీ పార్టీ లోకి జీవన్ రెడ్డి వెళ్లబోతున్నట్లు సమాచారం. ఆ బహిరంగ సభ సందర్భంగా జీవన్ రెడ్డి తో పాటు పదివేల మంది జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. KCR
Also Read: Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా
వైయస్ హయాంలో పనిచేసిన అనుభవం జీవన్ రెడ్డికి ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కు సమానమైన నాయకుడు జీవన్ రెడ్డి. అందుకే స్వయంగా కేసీఆర్ ఏ కండువా కప్పేందుకు సిద్ధమయ్యారట. దీంతో జీవన్ రెడ్డి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఏప్రిల్ 10వ తేదీన ఈ చేరిక ఉండనున్నట్లు తెలుస్తోంది. KCR
Also Read: Marriage To Idols: చనిపోయిన ప్రేమికులకు పెళ్లి..చరిత్రలోనే తొలిసారి





