
Balayya: నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో నందమూరి బాలయ్య ఉన్నారు. యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నారు. అయితే, అలాంటి నందమూరి బాలయ్యకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన మహిళా యాంకర్, అందరికీ షాక్ ఇచ్చింది. Balayya
Anchor Proposed To Balayya With Rose Flower
రియల్ ఎస్టేట్ దిగ్గజం అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలకృష్ణ ఉన్న సంగతి తెలిసిందే. నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా జరిగిన ‘అన్విత బిల్డింగ్ హ్యాపీనెస్’ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరు కావడం జరిగింది. Balayya
Also Read: BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి..బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు…
ఈ క్రమంలో స్టేజ్‌పైనే బాలయ్యకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసిన మహిళా యాంకర్.. అందరికీ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Balayya
Also Read: BRS: మున్సిపల్ ఎన్నికలు..బీఆర్ఎస్ ఓటు షేర్ డబుల్..ఎంతంటే ?





