ప్రతిభావంతులైన యువతే భారత్‌కు అసలైన శక్తి: TV9 WITT సమ్మిట్‌లో రాము రావు జూపల్లి

ప్రతిభావంతులైన యువతే భారత్‌కు అసలైన శక్తి: TV9 WITT సమ్మిట్‌లో రాము రావు జూపల్లి

న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT) 2026’ సమ్మిట్‌లో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు ప్రసంగం అందరినీ ఆకర్షితులను చేసింది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగావిచ్చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాము రావు జూపల్లి మాట్లాడుతూ.. భారత మానవ వనరుల శక్తి ప్రపంచవ్యాప్తంగా … Read more

Raj Gopal Reddy : కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!

Komatireddy Raj Gopal Reddy

Raj Gopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కొత్త ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన ర‌హ‌స్య డిన్నర్ మీటింగ్ కి రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి క‌లిగిస్తోంది. రాజ్ గోపాల్ రెడ్డి ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. అయితే వారిలో మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా హాజ‌రైన‌ట్టు స‌మాచారం. … Read more

VIJAY THALAPATHY : రజినీకాంత్ ను బెదిరించిన డీఎంకే.. టీవీకే నేత కామెంట్స్ వివాద‌స్ప‌దం..!

vijay-rajini

VIJAY THALAPATHY : త‌మిళ‌నాడుతో పాటు కేర‌ళ‌, అస్సాం, వెస్ట్ బెంగాల్, పుదుచ్చెరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసేందుకు ఈసీ సిద్ధ‌మైంది. ఇదిలా ఉండ‌గానే త‌మిళ‌నాడులో ఓ విష‌యం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. సినీ న‌టుడు విజ‌య్ ద‌ళ‌ప‌తి కి చెందిన త‌మిళ‌గా వెట్రి క‌జ‌గం సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు ఆ రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయాల‌లోకి రావాల‌ని ఆలోచించిన‌ప్పుడు ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం ఆయ‌న‌ను బెదిరించింద‌ని ఆరోపించారు. … Read more

PCC CHIEF MAHESH KUMAR : కేటీఆర్ కూడా డ్ర‌గ్స్ టెస్ట్ కి రావాలి.. పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

pcc chief

PCC CHIEF MAHESH KUMAR : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫాం హౌజ్ లో జ‌రిగిన డ్ర‌గ్స్ పార్టీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి పాజిటివ్ న‌మోదైన విష‌యం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈగ‌ల్ బృందం క‌ర్త‌వ్యాన్ని నెర‌వేరుస్తోంద‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కతీతంగా ప‌ని చేస్తుంద‌ని వెల్ల‌డించారు. మొయినాబాద్ డ్ర‌గ్స్ కేసు పై కేటీఆర్ బృందం స‌మాధానం చెప్పాల‌న్నారు. … Read more

తెలుగు జాతి చరిత్రలో నిలిచే అమరావతి విగ్రహావిష్కరణ కార్యక్రమం!!

Amaravati Hosts Historic Statue of Sacrifice

అమరావతిలో తెలుగు జాతి గర్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రాత్మక ఘట్టం జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా “Statue of Sacrifice” పేరుతో భారీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమాన్ని Amarajeevi Potti Sriramulu Memorial Trust ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ విగ్రహం అమరావతిలో నిర్మించబడింది. తెలుగు ప్రజల కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన … Read more

PILOT ROHIT REDDY : తెలంగాణ‌లో మ‌రో సంచ‌ల‌నం.. పైలెట్ రోహిత్ రెడ్డికి డ్ర‌గ్స్ పాజిటివ్

Rohith Reddy

PILOT ROHIT REDDY : తెలంగాణ‌లో రోజు రోజుకు సంచ‌ల‌న సంఘ‌ట‌నలు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. ఎప్పుడూ ఎవ్వ‌రూ ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో చెప్ప‌డం క‌ష్టంగా మారింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి డ్ర‌గ్స్ ప‌రీక్ష‌లో పాజిటివ్ గా న‌మోదైంది. మొయినాబాద్ ఫాంహౌస్ లో డ్ర‌గ్స్ పార్టీ నిర్వ‌హిస్తున్న‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఈ నేప‌థ్యంలో ఈగ‌ల్ టీమ్ సోదాలు నిర్వ‌హించేందుకు వెళ్లింది. PILOT ROHIT REDDY Former MLA pilot … Read more

KTR : లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు?

ktr

KTR : లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. హిమాయ‌త్ న‌గ‌ర్ సాగ‌ర్ బ‌స్తీ ప్ర‌జ‌ల గోడును విన్న ఆయ‌న‌.. త‌మ హయాంలో మూసీ సుంద‌రీక‌ర‌ణ ఫొటోల‌ను వెబ్ సైట్ లో పెట్టార‌ని తెలిపారు. అధికారులు మూసీ సుందరీకరణ వెబ్ సైట్ లో కొన్ని ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలు కూడా మా ప్రభుత్వంలో చేసిన మూసీ సుందరీకరణ … Read more

JEEVAN REDDY : రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్..!

JEEVAN REDDY

JEEVAN REDDY : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఈనెల 25న బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల ప‌ట్ల జీవ‌న్ రెడ్డి అసంతృప్తితో ఉన్న‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టు నియోజ‌క‌వ‌ర్గ … Read more

Pawan Kalyan: చంద్రబాబు సీరియస్? మంత్రుల గైర్హాజరుపై రాజకీయ వర్గాల్లో చర్చ!!

Why Pawan Kalyan Missed Cabinet Meet

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం (March 13, 2026) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ అత్యంత కీలకమైన భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు ఆరుగురు మంత్రులు గైర్హాజరు కావడం గమనార్హం. పరిపాలనలో క్రమశిక్షణకు (Discipline) మారుపేరుగా నిలిచే చంద్రబాబు హయాంలో ఇంతమంది మంత్రులు ఒకేసారి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ … Read more

Revanth Reddy: గ్రేటర్ లో హస్తం జెండా ఎగురవేయడమే టార్గెట్.. రంగంలోకి రేవంత్ టీమ్

Revanth Reddy Splits GHMC Into Three

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం ఒక భారీ Master Plan సిద్ధం చేశారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ మరియు బీజేపీ బలంగా ఉండటంతో, ఈసారి ఎలాగైనా హస్తం జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే పాత GHMCని మూడు ముక్కలుగా విభజిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇకపై Greater Hyderabad, Cyberabad, మరియు Malkajgiri అనే మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉనికిలోకి … Read more