బరాబర్ ప్రేమిస్తా మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

బరాబర్ ప్రేమిస్తా మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

మూవీ: బారాబర్ ప్రేమిస్తా నటీనటులు: చంద్రహాస్, మేఘన ముఖర్జీ , అర్జున్ మహీ, మీసాల లక్ష్మణ్ తదితరులు నిర్మాతలు – గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సమర్పణ – కాకర్ల సత్యనారాయణ సంగీతం – ధృవన్ సినిమాటోగ్రఫీ – శేఖర్ ఎడిటింగ్ – చిత్ర బృందం కథ, మాటలు – సంపత్ రుద్ర నిర్మాణ సంస్థలు – సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ విడుదల తేదీ: 06- ఫిబ్రవరి – 2026 ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ … Read more

Malla Reddy : మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి

Malla Reddy

Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించ‌ని పరిణామం చోటు చేసుకుంది. మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి చేసినట్లు వార్త‌లు వస్తున్నాయి. ఈ త‌రుణంలోనే మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్ తలకు గాయాలు అయ్యాయి. Malla Reddy DCC President Vajresh Yadav attacks Malla Reddy మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్ గడి మలక్‌పేట్ ప్రాంతంలో … Read more

Nandamuri Balakrishna: బాల‌కృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ నియోజకవర్గం హిందూపురంలో పెను ప్ర‌మాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. Nandamuri Balakrishna Nandamuri Balakrishna Shooting incident in Hindupur, Balakrishna constituency చిలమత్తూరు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో రౌడీషీటర్ నాగేంద్రపై కాల్పులు జరిపారు సీఐ ఆంజనేయులు. ఈ త‌రుణంలోనే నాగేంద్ర కాలిలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లినట్లు స‌మాచారం అందుతోంది. Nandamuri Balakrishna Also … Read more

TDP: మోడీని ప్రతిపక్ష మహిళా ఎంపీలు కొరికే అవకాశం ఉంది…దీపక్ రెడ్డి సంచ‌ల‌నం !

TDP: తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధి దీపక్ రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడు టీవీ డిబేట్లో కనిపిస్తూ.. తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి నాయకులను జోకుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఎయిర్ ఇండియా విషయంలోనూ ఇంగ్లీష్ ఛానల్ డిబేట్లో మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు దీపక్ రెడ్డి. ఎయిర్ ఇండియా సమస్యలు నారా లోకేష్ తీర్చబోతున్నట్లు తప్పుడు వ్యాఖ్యలు చేశారు. TDP TDP deepak reddy comments on pm modi ఈ నేపథ్యంలోనే … Read more

CM Revanth Reddy: హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ

CM Revanth Reddy Setback for Revanth Reddy in the High Court

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ త‌గిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. CM Revanth Reddy CM Revanth Reddy Setback for Revanth Reddy in the High Court 2023 సంవత్సరంలో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌రుణంలోనే తెలంగాణ … Read more

Kadapa: 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ మీదికి జేసీబీ తీసుకొచ్చిన అధికారి

Kadapa

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ‌మైన ఘటన చోటు చేసుకుంది. 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ మీదకి జెసిబి తీసుకొచ్చాడు ఓ మున్సిపాలిటీ అధికారి. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. Kadapa Officer brings JCB to hotel for not giving 1/3 of coffee Kadapa కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్‌ వద్దకు వెళ్లి ఒక కాఫీని 1/3 ఇవ్వమని అడిగారు స్థానిక … Read more

Telangana: తెలంగాణ పెన్ష‌న్ దారుల‌కు శుభ‌వార్త‌..రూ.4000 పెన్ష‌న్ పై ప్ర‌క‌ట‌న‌ ?

Telangana

Telangana: తెలంగాణ పెన్ష‌న్ దారుల‌కు శుభ‌వార్త‌..రూ.4000 పెన్ష‌న్ పై ప్ర‌క‌ట‌న వెలువడింది. మార్చి 31 తర్వాత రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఇస్తాము అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అయితే, దీనిపై గులాబీ పార్టీ ట్రోలింగ్ చేస్తోంది. Telangana Good news for Telangana pensioners Announcement on Rs.4000 pension రూ. 4000 పెన్షన్ ఏమైంది ? అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 2000 పెన్షన్‌ని రూ. 4000కు పెంచుతామని … Read more

India-EU Trade Deal: భారత్ ‘మెగా డీల్’.. పాకిస్తాన్ ‘వస్త్ర’ సామ్రాజ్యం కుప్పకూలేనా?

Pakistan Panic Over India-EU Trade Deal

India-EU Trade Deal: భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదురుతున్న తాజా వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ స్థాయిలో పెను మార్పులకు నాంది పలకనుంది. జనవరి 27, 2026న న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన Summit లో ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఈ ఒప్పందం భారత్‌కు ఎంతో లాభదాయకమైనప్పటికీ, పొరుగు దేశమైన పాకిస్తాన్‌ను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పాకిస్తాన్ … Read more

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ.. 36 మంది నిందితులు, 234 కోట్ల కుంభకోణం!!

SIT Final Report On Tirumala Laddu

Tirumala Laddu:అమరావతిలో కూటమి పక్షాల నేతలు వరుసగా రెండో రోజు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ రాష్ట్ర నేతలు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ప్రధానంగా Single-point agenda (ఏకైక ఎజెండా) తో సాగింది. ఈ కల్తీ కేవలం ఉద్యోగుల లోపం వల్ల కాదని, గత పాలకుల ఉద్దేశపూర్వక కుట్ర అని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. SIT Final Report … Read more

Ajit Pawar: అజిత్ పవార్ ఆఖరి ఆడియో సంచలనం.. విమాన ప్రమాదం వెనుక కుట్ర ఉందా?

Ajit Pawar Final Audio Call Viral

Ajit Pawar:మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నింపిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన ఒక ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. జనవరి 28న బారామతిలో ఎన్నికల ప్రచారం (Campaigning) కోసం వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. అయితే, విమానం కూలిపోవడానికి కేవలం ఐదు నిమిషాల ముందు ఆయన చేసిన చివరి ఫోన్ కాల్ రికార్డింగ్‌ను ఎన్సీపీ (NCP) నాయకులు తాజాగా విడుదల చేశారు. ఈ Viral audio ప్రస్తుతం Social … Read more