Sravanthi Ravi Kishore: త్రివిక్రమ్ కలం నుండి జారిన ఆణిముత్యం.. 25 ఏళ్ల క్లాసిక్.. స్రవంతి రవికిషోర్ ఆసక్తికర విషయాలు!!

Venkatesh complete actor Sravanthi Ravi Kishore

Sravanthi Ravi Kishore:టాలీవుడ్‌లో అప్పటివరకు ఫ్యాక్షన్, మాస్ సినిమాలు హవా నడుస్తున్న కాలంలో తెరకెక్కిన ‘Nuvvu Naaku Nachav’ సినిమా ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. ఒక్క ఫైట్ కూడా లేకుండా, కేవలం కథా బలంతో ప్రేక్షకులను మెప్పించడం అనేది ఆ రోజుల్లో ఒక పెద్ద Risk. కానీ హీరో వెంకటేష్ గారు కథను, తన పాత్రను బలంగా నమ్మి ఈ సినిమా చేయడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్రవంతి రవికిషోర్ గారు నిర్మించిన … Read more

Yadadri Temple: యాదాద్రిపై రాజ‌కీయాలు…ఈవో రాజీనామా ?

Yadadri Temple

Yadadri Temple: యాదాద్రిపై కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల వేధింపులు తట్టుకోలేక యాదాద్రి ఈవో రాజీనామా చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మాకు చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఎలా వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఆహ్వానిస్తారని ఈవోపై రాద్ధాంతం మొద‌లైన‌ట్లు బీఆర్ ఎస్ పార్టీ కొత్త చ‌ర్చ తెర‌పైకి తీసుకొచ్చింది. Yadadri Temple Yadadri Temple Unable to bear the harassment of … Read more

Today Gold Rate: 2026లో భారీగా తగ్గిన బంగారం ధరలు.. త్వరలో భారీగా పెరిగే సూచన!!

Today Gold Rate In India 2026

Today Gold Rate:కొత్త సంవత్సరం ప్రారంభంలోనే బులియన్ మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. జనవరి 2వ తేదీన దేశీయంగా 10 గ్రాముల 24 Carat Gold ధర రూ. 1,37,320కి చేరుకోగా, 22 Carat Gold రూ. 1,24,200 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్ని తాకిన ధరలు ఒక్కసారిగా కరెక్షన్‌లోకి వెళ్లడం సామాన్య వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. వెండి ధర కూడా కిలోకు రూ. 2.36 లక్షల స్థాయికి తగ్గడం విశేషం. Today Gold … Read more

BRS: కాంగ్రెస్ లో క‌ల‌క‌లం.. రేవంత్ రెడ్డికి బైపోలార్ డిజార్డర్ ?

BRS

BRS: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. రేవంత్ రెడ్డి బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని బాంబ్ పేల్చారు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఇవాళ అసెంబ్లీలో సంజ‌య్ మాట్లాడారు. ఒక్కటే ప్రెస్‌మీట్‌లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు, వెంటనే ఉరి తీయాలి అంటాడని ఫైర్ అయ్యారు. BRS BRS Revanth Reddy has bipolar disorder అసెంబ్లీకి వస్తే గౌరవం ఇస్తానని అంటున్నాడు.. అంటే … Read more

Telangana Assembly: అసెంబ్లీలో మూసీ వార్.. బీఆర్ఎస్ వాకౌట్..సీఎంకు హరీశ్ రావుకు మధ్య డైలాగ్ వార్!!

BRS Walkout From Telangana Assembly Today

Telangana Assembly:తెలంగాణ శాసనసభలో మూసీ ప్రక్షాళన (Musi River Rejuvenation) అంశంపై జరిగిన చర్చ రణరంగాన్ని తలపించింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి Revanth Reddy చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. “మూసీ నదిలో ఉన్న కాలుష్యం కంటే కొంతమంది కడుపుల్లో ఉన్న విషమే ఎక్కువ” అని సీఎం వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ సభ్యులను ఆగ్రహానికి గురిచేసింది. దీనిని తమపై వ్యక్తిగత దాడిగా భావించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు, సభలో హుందాతనం ఎక్కడ ఉందని … Read more

Gali Janardhana Reddy: గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి.. బళ్లారిలో ఏం జరిగింది?

Attack On Gali Janardhana Reddy

Gali Janardhana Reddy:కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. Valmiki Statue ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా కేఆర్‌పీపీ (KRPP) ఎమ్మెల్యే గాలి జనార్ధన రెడ్డి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర హింసకు దారితీసింది. గాలి జనార్ధన రెడ్డి నివాసం సమీపంలో బ్యానర్లు కట్టడంపై మొదలైన చిన్న వాగ్వాదం, చివరకు రాళ్ల దాడులు మరియు Gunfire వరకు వెళ్లడం గమనార్హం. Attack On Gali … Read more

Chandrababu Naidu:అమరావతి నిర్మాణం కోసం లక్షల కోట్ల అప్పులు.. రిస్క్ తప్పదా? ఢిల్లీ చుట్టూ బాబు ప్రదక్షిణలు!!

Chandrababu Naidu Amaravati Financial Risk Analysis

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాజధాని Amaravatiని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కోసం లక్షల కోట్ల రూపాయల అప్పులపై ఆధారపడటం ఆయన రాజకీయ మరియు పరిపాలనా అనుభవానికి ఒక పెద్ద పరీక్షగా మారింది. గతంలో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన ట్రాక్ రికార్డు ఆయనకు ఉన్నప్పటికీ, విభజిత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న Economic Crisis వల్ల ఈ … Read more

TDP MLA Bojjala: డ్రైవ‌ర్ రాయుడు హ‌త్య కేసులో ట్విస్ట్..టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల నోటీసులు ?

TDP MLA Bojjala

TDP MLA Bojjala: డ్రైవ‌ర్ రాయుడు హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. ఈ త‌రుణంలోనే, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు సమన్లు జారీ చేశారు. జనసేన కార్యకర్త, డ్రైవర్ రాయుడు హత్యకేసులో కీలక సమాచారం సేకరించార‌ట‌ చెన్నై పోలీసులు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిను విచారించనున్నారు పోలీసులు. TDP MLA Bojjala TDP MLA Bojjala police notices సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రోద్బ‌లంతోనే త‌న‌ను … Read more

Adityanath Das: ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రకు చెందిన వాడు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలనం?

Adityanath Das

Adityanath Das: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆదిత్యనాథ్ గురించి చర్చ జరుగుతోంది. ఏపీకి చెందిన ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ ప్రభుత్వం సలహాదారునిగా నియామకం చేసుకుంది. నీటిపారుదల శాఖపై అతనికి అనుభవం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట రేవంత్ రెడ్డి సర్కార్. అయితే దీన్ని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. Adityanath Das cm revanth reddy on Adityanath Das తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది ఆదిత్య నాథ్ దాస్ అని … Read more

Janardhan Reddy: గాలి జనార్దన్‌పై హత్యాయత్నం.. బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత

Janardhan Reddy

Janardhan Reddy: కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జ‌రిగింది. బళ్లారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జ‌రిపాడు. గన్‌మన్ తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్చాడు సతీష్‌ రెడ్డి. అయితే ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో తెలివిగా మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తప్పించుకున్నాడు. Janardhan Reddy One killed as banner row triggers clash, firing near Janardhan Reddy residence in Ballari … Read more