Nag Aswin: “కర్మ అనుభవించాల్సిందే”.. దీపిక పదుకొనే కి కౌంటర్ ఇచ్చిన నాగ్ అశ్విన్.!
Nag Ashwin: దీపిక పదుకొనే పై నెగిటివిటీ అమాంతం పెరిగిపోతుంది. ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చలేకే ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఆమెని సినిమా నుండి పక్కన పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఓ పక్క దీపిక పదుకొనేని స్పిరిట్ మూవీలో తీసేసి మరో హీరోయిన్ ని పెట్టుకున్నారు అనే రచ్చ సోషల్ మీడియాలో కొనసాగుతున్న తరుణంలోనే కల్కి-2 లో కూడా దీపిక పదుకొనేను తీసివేస్తున్నట్టు అధికారికంగా వైజయంతి మూవీస్ వాళ్ళు ప్రకటించి మరో రచ్చలేపారు. Nag Aswin countered Deepika Padukone … Read more