ARC Cinemas: రామ్ చరణ్ కొత్త బిజినెస్.. ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఆ వ్యాపారంలోకి ఎంట్రీ!!

ARC Cinemas: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా విశేష విజయాలను సాధిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో కొత్త రంగమైన మల్టీప్లెక్స్ (multiplex) బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు (AMB Cinemas), అల్లు అర్జున్ (AAA Cinemas), విజయ్ దేవరకొండ, రవితేజ వంటి స్టార్ హీరోలను ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. Ram Charan launches ARC Cinemas తాజా సమాచారం … Read more

Jagan challenges: చంద్రబాబు కు జగన్ సవాల్.. యూరియా స్కాం పై సంచలన ఆరోపణలు!!

YS Jagan Challenges in 2029 Elections challenges government on farmers issues

Jagan challenges: వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. తన పాలనలో రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల కోసం ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా అని ప్రశ్నిస్తూ, అలాంటి ఉదాహరణ చూపగలిగితే చూపమని సవాల్ (challenge) విసిరారు. “అప్పుడు సీఎం కుర్చీలో నేను ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు. రైతుల పరిస్థితి అప్పట్లో బాగుండగా, ఇప్పుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయి?” అని జగన్ నిలదీశారు. Jagan challenges government on … Read more

Trivikram new film: త్రివిక్రమ్ ప్లాన్ అదుర్స్.. తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!!

Trivikram new film: త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్‌గా పనిచేసిన రోజుల్లోనే వెంకటేష్‌కి అనేక సూపర్ హిట్స్ ఇచ్చారు. కానీ ఆయన దర్శకుడిగా మారిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు. అభిమానులు ఎంతో కాలం ఎదురుచూసిన ఈ కాంబినేషన్ (combo) చివరికి నిజమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై, ఫ్యాన్స్‌లో భారీ హైప్ (hype) క్రియేట్ చేసింది. Venkatesh Trivikram new film teaser update ఇక షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే టీజర్ … Read more

Akhil experiments: మళ్ళీ ప్రయోగం చేయబోతున్న అఖిల్.. భారీ రిస్క్ చేస్తున్నాడా?

Akhil experiments with Lenin movie role

Akhil experiments: యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో వరుస వైఫల్యాలు అతడిని వెనక్కి నెట్టాయి. ముఖ్యంగా ‘ఏజెంట్’ సినిమా టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ (biggest disaster) గా నిలిచింది. ఈ చేదు అనుభవాన్ని మరచి, లాంగ్ గ్యాప్ తర్వాత అఖిల్ తన నెక్స్ట్ మూవీతో హిట్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎన్నో కథలు విన్న తర్వాత, చివరకు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో వస్తున్న ‘లెనిన్’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ (green signal) ఇచ్చారు. … Read more

Lokesh defends KTR: కేటీఆర్ గౌరవాన్ని నిలబెట్టిన నారా లోకేష్.. అసలేం జరిగిందంటే?

Lokesh defends KTR: తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి, నారా లోకేష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ, కేటీఆర్ అర్ధరాత్రి ఆయనను కలిసారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు మొదట కేటీఆర్ స్పందించి, “నేను లోకేష్‌ను అర్ధరాత్రి కలవలేదు, కానీ కలిస్తే తప్పేంటి?” అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు స్వయంగా నారా లోకేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడి, “కేటీఆర్‌ను కలిస్తే తప్పేంటి? అందుకు రేవంత్ అనుమతి కావాలా?” అని సూటిగా సమాధానం ఇచ్చారు. Lokesh … Read more

Varun Tej: మెగా ఫ్యామిలీలో కొత్త వారసుడి రాక.. వరుణ్ తేజ్ లావణ్య దంపతులకు పండంటి బిడ్డ!!

Varun Tej: మెగా ఫ్యామిలీలో మరోసారి పండుగ వాతావరణం నెలకొంది. హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బిడ్డ జన్మించడం అభిమానుల్లో ఆనందం రేకెత్తించింది. ఈ జంట ప్రేమ, పెళ్లి ప్రయాణం ఒక ఫెయిరీ టేల్ (fairy tale) లా అనిపించింది. 2023 నవంబర్‌లో జరిగిన వారి వివాహం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అప్పటి నుంచే అభిమానులు కొత్త వారసుడి కోసం ఎదురుచూస్తున్నారు. Varun Tej Lavanya blessed with baby ఆ … Read more

‘ఆహా’ ఓటీటీ ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4’ వచ్చేసింది

తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రారంభమయ్యింది. గత మూడు సీజన్లగా సరికొత్త టాలెంట్ ను సంగీత ప్రియులకు, ప్రేక్షకులకు పరిచయం చేస్తు వస్తున్న ఈ టాలెంటెడ్ సింగింగ్ షో మరోసారి గల్లీ వాయిస్ ని గ్లోబల్ లెవెల్లో వినిపించడానికి సిద్ధమైంది. ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా గత మూడు సీజన్లు … Read more

రివ్యూ – “లిటిల్ హార్ట్స్” ట్రైలర్

మనం ఈజీగా రిలేట్ చేసుకునే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ “లిటిల్ హార్ట్స్”. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ రోజు “లిటిల్ హార్ట్స్” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు. చదువురాని ఓ జంట మధ్య ప్రేమ మొదలైతే ఎలా ఉంటుందో హిలేరియస్ గా చూపించారు. … Read more

పవర్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ పుట్టినరోజుకు పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ కు కావాల్సిన అప్ డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల మేకర్స్ కూడా అభిమానుల కోసం అప్డేట్స్ తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి డబుల్ ట్రీట్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ బర్త్ డేకు ఓజీ నుంచి టీజర్ లేదా మరో సాంగ్ రిలీజ్ చేస్తారని … Read more

వందో సినిమా సెట్స్ మీదకు వెళ్లేది ఎప్పుడంటే

తన పుట్టినరోజున 100వ సినిమాను నాగార్జున ప్రకటిస్తారని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. నాగ్ 100వ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తో చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్, సెంటిమెంట్, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ తో ఈ మూవీ ఉంటుందని నాగార్జున ఇటీవల చెప్పారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ నాగ్ ను కలిసి మళ్లీ కథ గురించి … Read more