మెగా ఫ్యామిలీలో విషాధం

మెగా ఫ్యామిలీలో విషాధం నెలకొంది. అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 94 ఏళ్లు. మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు కోకాపేటలో నిర్వహించనున్నారు. అల్లు కనకరత్నం మృతి వార్త తెలుసుకున్న చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సతీమణితో కలిసి వచ్చారు. అల్లు కనకరత్నం మృతి పట్ల చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేశారు. … Read more

ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్ తో “లిటిల్ హార్ట్స్” నవ్విస్తుంది – నిర్మాతలు ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ … Read more

గెట్ రెడీ ఫర్ “లిటిల్ హార్ట్స్” ట్రైలర్

యాక్షన్, హింసతో పెరిగిపోయిన ఎ సర్టిఫికెట్ మూవీస్ ట్రెండ్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో సకుటుంబంగా ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తోంది లిటిల్ హార్ట్స్ మూవీ. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుందీ మూవీ. సెప్టెంబర్ 5న ఈ సినిమాను గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు లిటిల్ హార్ట్స్ మూవీ … Read more

విశాల్, సాయి ధన్సిక ఎంగేజ్ మెంట్

కోలీవుడ్ హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్దికాలంగా విశాల్, సాయి ధన్సిక రిలేషన్ లో ఉన్నారు. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వెల్లడించారు. ఈ రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం జరిగింది. ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూ విశాల్ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఈ జంటకు … Read more

ట్రైబల్ ట్రెడిషన్, డ్యాన్సులతో ఆకట్టుకుంటున్న “దేవసస్య” మూవీ ‘ఇందుమామ’ సాంగ్

ట్రైబల్ ట్రెడిషన్, డ్యాన్సులతో ఇందుమామ అనే పాటను డిఫరెంట్ గా డిజైన్ చేశారు దేవసస్య మూవీ టీమ్. తాజాగా రిలీజ్ చేసిన ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇందుమామ పాటకు శ్రీకాంత్ లిరిక్స్ అందించగా, ధనుంజయ్ సీపాన పాడారు. హరి అజయ్ మంచి ఫోక్ బీట్ తో కంపోజ్ చేశారు. ఇందుమామలో ట్రైబల్ సంస్కృతిని చూపించడం హైలైట్ గా నిలుస్తోంది. దేవసస్య మూవీలో సెల్విన్ దేశాయ్, ఆహన్, బింబిక రావ్, ప్రకాష్ బేల్వాడి ప్రధాన పాత్రల్లో నటించారు. … Read more

పోటాపోటీగా మహేశ్, అల్లు అర్జున్ మూవీస్

మహేష్‌ బాబు, అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడటం చూశాం. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ ఇద్దరు స్టార్స్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహేష్‌ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29 మూవీ చేస్తుంటే, అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్షన్ లో భారీ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్‌, రాజమౌళి చేస్తున్న మూవీ బడ్జెట్ 1000 కోట్లు అని సమాచారం. హాలీవుడ్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ పనిచేయబోతున్నారు. నవంబర్ లో ఈ సినిమా గురించి పూర్తి వివరాలను రాజమౌళి … Read more

సూర్య..ఈసారి కొత్తగా

స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. రక్తచరిత్ర తర్వాత సూర్య తెలుగులో చేస్తున్న స్ట్రైట్ ఫిలిం ఇదే. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సూర్యను వెంకీ అట్లూరి రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించనున్నాడని..ఇందుకోసం బలమైన కథ, కథనం రెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పాత్రల్లో ఒకటి హీరో క్యారెక్టర్ అయితే..రెండోది విలన్ క్యారెక్టర్. సూర్య గతంలో 24 సినిమాలో హీరోగానూ, విలన్ గానూ … Read more

జనవరి 9న “రాజా సాబ్” రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ మూవీ రాజా సాబ్ రిలీజ్ డేట్ పై ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన మిరాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆయన రాజా సాబ్ సినిమా రిలీజ్ డేట్ పై అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. … Read more

“ఓజీ”కి లైన్ క్లియర్, “అఖండ 2” వాయిదా

బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా పడింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కావాల్సిఉంది. అయితే వీఎఫ్ఎక్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కానందున అఖండ 2 సినిమా విడుదల వాయదా వేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. గతంలో హిట్ అయిన అఖండ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను దర్శకుడు బోయపాటి రూపొందిస్తున్నారు. అఖండ 2 రిలీజ్ వాయిదాతో అదే రోజున రిలీజ్ కు వస్తున్న ఓజీ … Read more

ప్రభాస్ “స్పిరిట్”లో చిరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే సినిమా స్పిరిట్. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో ఓ కీలక పాత్ర చేయించాలని సందీప్ రెడ్డి వంగ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. యానిమల్ మూవీలో అనిల్ కపూర్ పాత్ర ఎలాగైతే ఉందో..అదే స్థాయిలో స్పిరిట్ లో కూడా ఓ కీలక పాత్ర ఉందట. ఈ … Read more