KAVITHA : తెలంగాణ‌లో మ‌ళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి.. క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

mlc Kavitha

KAVITHA : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఏ నేత ఎప్పుడూ ఏపార్టీలో ఉంటున్నారో అర్థం కానీ ప‌రిస్థితి నెల‌కొంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే కొంత మంది బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. మ‌రికొంత మంది బీఆర్ఎస్ ను వీడారు. అలా వీడిన వారిలో బీఆర్ఎస్ అధినేత కూతురు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా ఒక‌రు. KAVITHA మాజీ సీఎం కేసీఆర్ కు అంత‌ర్గతంగా ఇచ్చిన … Read more

Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ ల‌క్కీ డ్రాలో బ‌య‌ట‌ప‌డిన మోసం..!

Thorrur Municipality

Thorrur Municipality : తొర్రూర్ మున్సిపాలిటీ ల‌క్కీడ్రా లో మోసం బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా ల‌క్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్య‌ర్థి 5 చిట్టీలు స‌న్న‌గా మ‌లిచి.. కాంగ్రెస్ అభ్య‌ర్థి 5 చిట్టీలు లావుగా మ‌లిచారు అధికారులు. చిట్టీల సెల‌క్ష‌న్ లో వెతికి మ‌రీ కాంగ్రెస్ లావు చిట్టీ తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు వార్త‌లు వినిపించ‌డం విశేషం. చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ రెండు కాంగ్రెస్ పార్టీకే ద‌క్కేలా కుట్ర చేయడానికి ఒక్క‌రోజు ఎన్నిక‌ల వాయిదా వేసింది. Thorrur … Read more

Heritage : 20 నెలల్లో సగానికి పైగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు

Heritage

Heritage : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ షేర్లు ఇప్పుడు ఒక్క‌సారిగా ప‌డిపోయాయి. 20 నెల‌ల్లో స‌గానికి పైగా ప‌డిపోయాయి. రెండేళ్ల‌లో 2024లో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన జూన్ నాటికి ఆల్ టైమ్ హ‌య్యెస్ట్ రూ.695 ట‌చ్ అయింది హెరిటేజ్ షేర్. కానీ ప్ర‌స్తుతం హెరిటేజ్ షేర్ విలువ స‌గానికి పైగా ప‌డిపోయింది. దాదాపు 20 నెల‌ల త‌రువాత హెరిటేజ్ షేర్ ప‌డిపోవడం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 6 నెల‌ల త‌రువాత క్షీణించ‌డం … Read more

Balka Suman : బాల్క సుమ‌న్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్.. కార‌ణం అదేనా..?

Balka Suman

Balka Suman : తెలంగాణ మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే మంచిర్యాల ఫ‌స్ట్ క్లాస్ జూనియ‌ర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా.. దాదాపు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో బాల్క సుమ‌న్ ఏ1, రాజీరెడ్డి ఏ2, దోమ‌కొండ అనిల్ ఏ4, రామిడి ల‌క్ష్మీకాంత్ ఏ8 గా ఉన్నారు. Balka Suman బాల్క సుమ‌న్ తో … Read more

Minister Narayana :ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. వారందరికీ ఏకంగా 50 శాతం డిస్కౌంట్

Miniser Narayana

Minister Narayana : ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌వ‌న నిర్మాణ‌దారుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. నిర్మాణాల స‌మ‌యంలో ఖాళీ స్థ‌లం ప‌న్నును 50 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్టు మంత్రి నారాయ‌ణ ఇవాళ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. బిల్డ‌ర్ల‌ను ప్రోత్స‌హించ‌డం, నిర్మాణ ద‌శ‌లో వ్య‌య భారాన్ని త‌గ్గించేందుకు ఈ మిన‌హాయింపు ఇస్తున్న‌ట్టు తెలిపారు. నిర్మాణం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ ఇచ్చేంత వ‌ర‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. Minister Narayana Good news … Read more

NARA LOKESH :నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. లోకేశ్ సెటైర్

Nara Lokesh

NARA LOKESH : ఆంధ్ర‌ప‌ద్రేశ్ లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ నేతల మ‌ధ్య నిత్యం మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఏపీ మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించిన విష‌యం తెలిసిందే. అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 15న కొలొంబోలో జ‌రిగిన భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య టీ-20 మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్ కి మంత్రి లోకేష్ హాజ‌ర‌య్యారు. Also Read : Rajyasabha … Read more

Rajyasabha elections: రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. తెలంగాణ ఎన్ని స్థానాలు ఖాళీ అంటే..?

Rajyasabha Elections

Rajyasabha elections: తెలంగాణ‌లో ఇటీవ‌ల మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ఎన్నిక‌లు రాబోతున్నాయి. తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయింది. దేశ‌వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్య‌స‌భ స్థానాల‌కు భార‌త ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. దేశ వ్యాప్తంగా 37 మంది రాజ్య‌స‌భ ఎంపీల ప‌ద‌వీకాలం పూర్తి కానుంది. దీంతో ఖాళీ అయ్యే స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ని తాజాగా విడుద‌ల చేసింది. Rajyasabha elections Rajya Sabha … Read more

Mohan Babu : న‌టుడు మోహ‌న్ బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ

Mohan Babu

Mohan Babu : సినీ న‌టుడు మోహ‌న్ బాబుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. విద్యార్థి నాయ‌కుల కిడ్నాప్ కేసులో త‌న‌కు అరెస్ట్ నుంచి ర‌క్ష‌ణ‌క‌ల్పించాల‌ని మోహ‌న్ బాబు వేసిన పిటిష‌న్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. క్వాష్ పిటిష‌న్ పై విచార‌ణ‌ను మార్చి 03వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థి నాయ‌కుల‌ను కిడ్నాప్ చేయ‌డానికి ముందు.. ఆ త‌రువాత యూనివ‌ర్సిటీ పీఆర్ఓ స‌తీష్ తో మోహ‌న్ బాబు మాట్లాడాడ‌ని.. ఎస్ఎంఎస్ లు పంపాడ‌ని పోలీసులు తెలిపిన విష‌యాన్ని … Read more

Mahatv Vamshi :చంద్ర‌బాబును శివుడితో పోల్చిన మ‌హా టీవీవంశీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

Mahavamshi-Cm Chandrababu

Mahatv Vamshi : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మ‌రోసారి మీడియా పాత్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల‌ మ‌హా టీవీ న్యూస్ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మైన క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌హాటీవీ వంశీ సీఎం చంద్ర‌బాబు నాయుడుని శివుడితో పోల్చాడు. అమ‌రావ‌తి మీద జ‌రిగిన కుట్ర‌ల‌ను ఛేదించ‌డానికి ఆ శివ‌య్య నారా చంద్ర‌బాబు నాయుడు రూపంలో చెక్ పెట్టార‌ని పేర్కొన్నారు. ఈ వార్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది. Mahatv Vamshi Also … Read more

KONDA SUREKHA :వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

konda Surekha

KONDA SUREKHA : తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఈ మ‌ధ్య కాలంలో నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. దీంతో ఆమె వ‌ల్ల అటు కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌భుత్వానికి న‌ష్టాన్ని తీసుకొస్తున్నాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. గ‌తంలో ఆమె సినీ న‌టుడు నాగార్జున కుటుంబ స‌భ్యుల‌తో పాటు స‌మంత‌పై చేసిన విమ‌ర్శ‌లు పెను దుమారాన్ని రేపిన విష‌యం తెలిసిందే. Also Read : జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో శ్రీల‌క్ష్మీకి చుక్కెదురు తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన … Read more