TDP Janasena: కూటమి ప్రభుత్వంలో భారీ కన్ఫ్యూజన్.. పవన్, చంద్రబాబుల మధ్య చెడిందా?

TDP Janasena: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో టీడీపీ మరియు జనసేన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పాలనలో సమస్యలు మాత్రమే కాదు, రాజకీయ పరంగా కూడా ఈ రెండు ప్రధాన పార్టీలు సరైన సమన్వయం చేయడం లేదు. ఈ లోపం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తుంది. TDP Janasena communication gap problem ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇతర శాఖల అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు బదిలీలు/విచారణలు వంటి అంశాలు అంతర్గతంగా జరగాల్సినప్పటికీ, … Read more

Revanth Reddy: కాంగ్రెస్ కి వెన్నుపోటు.. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ అభ్యర్థికి కుటుంబం నుంచే పెద్ద షాక్!!

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సారి పోటీ కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ (BRS) మధ్య ఆసక్తికరంగా మారింది. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఊహించని విధంగా కుటుంబం నుంచే షాక్ తగిలింది. ఆయన తమ్ముడు గౌతమ్ యాదవ్ బీఆర్‌ఎస్ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. Revanth Reddy Faces Jubilee Hills Trouble హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గౌతమ్ యాదవ్ … Read more

Congress: రూ.500 కోట్ల భారీ స్కాం..మంత్రి జూపల్లి వ‌ర్సెస్ సీఎం రేవంత్ ?

Congress: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కార్ లో పెను ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రోజుకో గొడ‌వ తెర‌పైకి వ‌స్తోంది. మంత్రుల మ‌ధ్య గొడ‌వ‌లు, ఎమ్మెల్యేలు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు, ఆరు గ్యారెంటీల‌పై ప్ర‌జ‌లు నిల‌దీయ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తీసుకువ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో కాంగ్రెస్ స‌ర్కార్ లో మ‌రో వివాదం చోటు చేసుకుంది. Congress Congress Minister Jupally vs CM Revanth అల్లుడి కోసం సీఎం.. కొడుకు కోసం మంత్రి అన్న‌ట్లు బీఆర్ … Read more

Jubilee hills bypoll: వివాదంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత.. ఈసీకి మాగంటి కుమారుడు ఫిర్యాదు..?

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా నవంబర్ 14వ తేదీన ఫలితం రానుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉండగా ఆ గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ సతీమణి సునీత బరిలో … Read more

Gadari Kishore Kumar: ‘దున్నపోతు’ అని తిట్టినా సిగ్గులేదా? గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్

Gadari Kishore Kumar: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియా సాక్షిగా.. దున్నపోతు అని పొన్నం ప్రభాకర్ తిట్టినా, పంచాయతీ పెట్టకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్న బతుకు నీది అంటూ చుర‌క‌లు అంటించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడి, జైళ్ల పాలై, రాష్ట్రాన్ని సాధించి, అద్భుత పాలన అందించిన నాయకులపై నువ్వు మాట్లాడుతావా? అని ఫైర్ అయ్యారు. Gadari Kishore … Read more

KTR: నా చావుకు కారణం కేటీఆర్… లేడీ గులాబీ నేత పోస్ట్ ?

KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మన చావుకు కల్వకుంట్ల తారకరామారావు కారణమంటూ గులాబీ పార్టీకి సంబంధించిన ఓ లేడీ కార్యకర్త సంచలన పోస్ట్ పెట్టింది. ఉమ్మడి మహబూబ్నగర్ కు సంబంధించిన ఆశాప్రియ ముదిరాజ్ అనే గులాబీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తకు అలాగే గులాబీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కు మధ్య గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ … Read more

KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కంపెయిన్ల లిస్టులో కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కు దబిడి దిబిడే

KCR: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ అకాల మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన చేయడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. KCR KCR on Jubilee Hills by-election campaign list గులాబీ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలో … Read more

Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం ?

Mallikarjun Kharge

Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవం అంటూ బాంబు పేల్చారట‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం సర్వనాశనం చేసిండని…తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో బాధను పంచుకున్నారట‌ ఖర్గే. సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు సంచలన విషయాలు బయటపెట్టారు. రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడని ఆగ్ర‌హించార‌ట‌. Mallikarjun Kharge Mallikarjun Kharge It is unlikely that Congress will … Read more

Telangana Congress: కాంగ్రెస్ మ‌రో పంచాయితీ…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Vs జూపల్లి కృష్ణారావు ?

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం తలెత్తుతోంది. మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్ వర్సెస్ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి లక్ష్మణ్ మధ్య దున్నపోతు గొడవ జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ గొడవలో ఇన్వాల్వ్ చేసిన కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. పంపకాల్లో తేడాలు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ మంత్రుల … Read more

Ys Jagan: కొత్త లుక్ లో జగన్… టాలీవుడ్ హీరో కూడా పనికిరాడు

Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త లుక్ లో కనిపించారు. టాలీవుడ్ హీరో కంటే చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. జీన్స్ ప్యాంట్ అలాగే షర్టు వేసుకొని సింపుల్ లుక్ లో జగన్మోహన్ రెడ్డి కనిపించారు. తాజాగా తన కుటుంబంతో లండన్ కు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. లండన్ లో ఉన్న తన కూతుర్లను చూసేందుకు భార్య వైయస్ భారతి తో కలిసి లండన్ పయనం … Read more