Balayya: జగన్ పెట్టిన భిక్షతో బాలయ్య బతుకుతున్నాడా ?
Balayya: నందమూరి బాలయ్య ఇటీవల అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో ఓ హత్య కేసులో నందమూరి బాలయ్యకు.. శిక్ష పడకుండా జగన్మోహన్ రెడ్డి కుటుంబం సహాయం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు వైసిపి కార్యకర్తలు. 2004 సమయంలో… వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ నిర్మాత అలాగే ఓ పండితుడు ఇద్దరిపై నందమూరి బాలయ్య కాల్పులు జరిపారట. … Read more