Kavitha: సిద్దిపేట బ‌రిలో క‌ల్వ‌కుంట్ల క‌విత ?

Kavitha: సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావుకు క‌ల్వ‌కుంట్ల క‌విత ఊహించని షాక్ ఇచ్చారు. సిద్ధిపేట‌లో బ‌రిలో నిలిచేందుకు క‌ల్వ‌కుంట్ల క‌విత ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నిన్న బ‌తుక‌మ్మ పండుగ నేప‌థ్యంలో… కేసీఆర్ సొంతూరు చింత మ‌డ‌క‌లో ప‌ర్య‌టించారు క‌ల్వ‌కుంట్ల క‌విత. ఈ సంద‌ర్భంగా బతుక‌మ్మ ఆడారు. Also Read: Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగ… తొమ్మిది రోజుల నైవేద్యాలు ఇవే..! Kalvakuntla kavitha in Siddipet Barilo అనంత‌రం క‌ల్వ‌కుంట్ల క‌విత స్పందించారు. త‌న … Read more

Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగ… తొమ్మిది రోజుల నైవేద్యాలు ఇవే..!

Bathukamma: తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అశ్వయుజ మాసంలో పూలతో అలంకరించిన బతుకమ్మను మహిళలు పూజించి పాటలు పాడుతూ బతుకమ్మను ఆడుతారు. ఈ పండుగ మొత్తం తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. ఇక తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. పువ్వులతో బతుకమ్మను అలంకరించి గౌరమ్మను చేసి స్త్రీలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సంబరాలు చేసుకుంటారు. ఇక బతుకమ్మ పండుగ యొక్క తొమ్మిది … Read more

Kadiyam Srihari: రాజకీయ సన్యాసం తీసుకోనున్న కడియం శ్రీహరి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన ?

Kadiyam Srihari: కడియం శ్రీహరి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి.. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ మారిన కడియం శ్రీహరి పై గులాబీ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఏ క్షణమైనా కడియం శ్రీహరి పై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Kadiyam Srihari Also Read: Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ … Read more

Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో ఉన్నారు

MLC K Kavitha

Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో ఉన్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కల్వకుంట్ల కవిత. ఇవాళ మీడియాతో చిట్ చాట్ లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారన్నారు కల్వకుంట్ల కవిత. Kalvakuntla Kavitha Kalvakuntla Kavitha comments on BRS party ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నానని… తండ్రి … Read more

Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న వెనుక కేసీఆర్‌…పార్టీ పేరుతో స్కెచ్ ?

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాలంటే ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రమే చెప్పేవారు. ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో బీసీ నినాదంతో కొత్త రాజకీయాలు కొనసాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి… బీసీ ముఖ్యమంత్రులే నినాదంతో అన్ని పార్టీలు ముందుకు వెళ్లే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలో బీసీ నినాదం ఎత్తుకున్నాయి. Teenmar Mallanna Also Read: Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి … Read more

Jagan: జగన్ సంచలన నిర్ణయం.. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా?

Jagan's sensational decision 11 YCP Settlements Politics Scare Away Investors

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం…. అసెంబ్లీకి రాని వారి జీతాలు కట్ చేస్తామని పదేపదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనడంతో… ఈ నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. Also Read: Guava: వర్షాకాలంలో జామ చెట్టుకు మొక్కాల్సిందే…ఇది తింటే కాన్సర్ తో … Read more

Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బయోపిక్.. హీరో ఎవరంటే?

Ponguleti Srinivas: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వ్యాపారవేత్తగా జనాలకు దగ్గరైన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత పార్లమెంటు సభ్యులుగా ఎదిగారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…. వైసీపీలో ఎంపీగా కూడా పనిచేశారు. ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరి… మంత్రి పదవి మాత్రం దక్కించుకోలేకపోయారు. Also Read: Rajagopal Reddy: … Read more

Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… జ‌గ‌న్ తో రాజ‌గోపాల్ రెడ్డి ర‌హ‌స్య మీటింగ్‌..70 కార్ల‌తో !

Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… ఇచ్చేందుకు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సిద్ధం అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏకంగా 70 కార్లతో ఏపీకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.. అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం జగన్‌ను కలవడానికి అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. Rajagopal Reddy Rajagopal Reddy secret meeting with Jagan కానీ నేను గుంటూరు వెళ్తున్నాను అంటే.. మా నియోజకవర్గంలో నుంచి కూడా కొంతమంది నాయకులు … Read more

CM Revanth Reddy: యూరియా బ‌స్తాల‌కు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే… యూరియా కోసం రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి… ఈ రెండు కోట్ల రూపాయలను యూరియా కోసం అందించారు. తన నియోజకవర్గం లోని లక్ష మంది రైతులకు… ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున యూరియాను అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. Also Read: Komatireddy Raj Gopal Reddy: నేపాల్ త‌ర‌హాలోనే తెలంగాణ … Read more

OG movie: OG సినిమాకు 1000 రూపాయలు… ఆట ఆడుకుంటున్న YCP?

OG movie: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన ఓజీ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ కూటమి ప్రభుత్వం. ఒక్కో టికెట్ ధర వెయ్యి రూపాయలు ఫిక్స్ చేసింది. అయితే ఇది బెన్ఫిట్ షో కి మాత్రమే వర్తించనుంది. దీనిపై వైసీపీ ట్రోలింగ్ మొదలుపెట్టింది. OG movie Also … Read more