Shreyas Iyer: క్రిటికల్ గా శ్రేయాస్ అయ్యర్ కండిషన్..BCCI సంచలన నిర్ణయం
Shreyas Iyer: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బిసిసిఐ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొన్న సిడ్నీ వేదికగా మూడవ టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో క్యాచ్ పట్టుకోబోయి వెనకాలకు పడిపోయాడు శ్రేయాస్ అయ్యారు. Shreyas Iyer Shreyas Iyer In ICU After … Read more