Smriti Mandhana: టీమిండియా లేడీ కోహ్లీని ఏడిపించిన ఇంగ్లండ్‌

Smriti Mandhana: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) నేపథ్యంలో టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా మూడు మ్యాచ్ ల‌లో కూడా ఓడిపోయింది టీమిండియా. సెమిస్ కోసం పోరాటం చేసిన‌ టీమిండియా మహిళల జట్టు, నిన్న ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కచ్చితంగా గెలవాల్సిన ఇంగ్లాండు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను గెలిపించేందుకు చాలా కష్టపడ్డ లేడీ కోహ్లీ స్మృతి మందాన … Read more

Rohit – Kohli: రోహిత్, కోహ్లీ అట్టర్ ఫ్లాప్… గంభీర్ చేసింది కరెక్టే అనిపిస్తోంది ?

Rohit – Kohli: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఇవాళ పెర్త్ వేదికగా మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎక్కువ పదే పదే వర్షం అడ్డంకిగా మారినప్పటికీ… రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు అట్టర్ ఫ్లాప్ కావడం హాట్ టాపిక్ అయింది. Rohit – Kohli Rohit – Kohli failure in ind vs aus … Read more

Afghan Cricketers: పాకిస్తాన్ బాంబు దాడి…ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట‌ర్లు మృతి ?

Afghan Cricketers: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జ‌ట్టులో పెను విషాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మృతి చెందారు. పాకిస్తాన్ – అఫ్గానిస్థాన్ సరిహద్దులోని పాక్టికా ప్రావిన్స్ ప్రాంతంలో వైమానిక దాడులకు పాల్పడింది పాక్. ఇక ఈ దాడిలో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు, మరో 8 మంది మృతి చెందారు. మృతి చెందిన వారు దేశవాళీ క్రికెటర్లు హరూన్, కబీర్, సిబాతుల్లాలుగా గుర్తించారు. Afghan Cricketers 3 Afghan Cricketers Among … Read more

IPL: ఐపీఎల్‌కు రూ.6600 కోట్ల దెబ్బ…షాక్ లో బీసీసీఐ ?

IPL: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ వచ్చే సంవత్సరం మార్చి 15 తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ లలో మొత్తం 84 మ్యాచులు జరుగుతాయి. ఐపీఎల్ మ్యాచ్లలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ కన్నా ముందు ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుంచి 15 మధ్యలో మినీ వేలం జరగనుంది. ఈ వేలంలో కొంతమంది ప్లేయర్లను జట్టు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ … Read more

Mahika Sharma: హార్దిక్ పాండ్యా ప్రియురాలితో పాకిస్తాన్ క్రికెటర్ ఎ**ఫైర్..?

Mahika Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. తాజాగా హార్దిక్ పాండ్యా తన ప్రియురాలిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది అంటే తనకు ఎంతగానో ఇష్టమంటూ మహిక శర్మ గతంలో చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజు సందర్భంగా తన ప్రియురాలిని సోషల్ మీడియా వేదికగా పరిచయం … Read more

Gautam Gambhir: రోహిత్ ను అందుకే తీసేశాం.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!!

Gautam Gambhir: భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభమవుతోంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు అక్టోబర్ 15న ఆస్ట్రేలియాకు ఫ్లైట్ ఎక్కనుంది. సిరీస్ ప్రారంభానికి ముందే, టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శుభ్‌మన్ గిల్ కొత్త వన్డే కెప్టెన్‌గా అర్హత పొందాడని స్పష్టంగా ప్రకటించారు. Gautam Gambhir supports Shubman Gill leadership గంభీర్ మాట్లాడుతూ, “గిల్ కష్టపడి పని చేశాడు, అన్ని ప్రమాణాలను చేరుకున్నాడు. అతను కెప్టెన్సీకి పూర్తిగా eligible. … Read more

India Australia ODI series: కెప్టెన్సీ మార్పు టీమ్ ఇండియా పై ఎఫెక్ట్ చూపుతుందా? ఆ ఇద్దరు ప్లేయర్స్ డౌటే!!

India Australia ODI series: వెస్టిండీస్‌పై క్లీన్స్ స్వీప్ చేసిన టీమిండియా, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన కోసం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉండగా, అక్టోబర్ 19న తొలి వన్డే పెర్త్‌లో జరగనుంది. భారత జట్టు బుధవారం ఫ్లైట్ (Flight) ద్వారా ఆస్ట్రేలియాకు వెళ్ళనుంది. India Australia ODI series 2025 updates కెప్టెన్సీ మార్పు: ఈ సిరీస్‌లో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, శ్రేయస్ అయ్యర్ వైస్ … Read more

Rohit Kohli: గంభీర్ కొత్త వ్యూహం.. రోహిత్, కోహ్లి లకు ఇక కష్ట కాలమే!!

Rohit Kohli ODI end speculation grows

Rohit Kohli: భారత వన్డే క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. శుబ్‌మన్ గిల్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు కెప్టెన్‌గా నియమించడం, కేవలం తాత్కాలిక నిర్ణయం కాకుండా, బీసీసీఐ (BCCI) తీసుకున్న వ్యూహాత్మక ముందడుగు అని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ, బోర్డు భవిష్యత్తు దృష్ట్యా యువ నాయకత్వానికి అవకాశమిస్తోంది. Rohit Kohli ODI end speculation grows రోహిత్ శర్మ గతంలో జట్టును ఎన్నో విజయాలకు నడిపించినా, … Read more

Dhanashree Verma: మొగుడ్ని వ‌దిలేశాక కోట్లు సంపాదిస్తున్న ధ‌న శ్రీ వ‌ర్మ‌..ఆ ప‌నులు చేసి మ‌రీ ?

Dhanashree Verma: ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్, డాక్టర్, మోడల్, ఇన్ఫ్లుయెన్సర్, నటి. కొరియోగ్రాఫర్ గా ధనశ్రీ వర్మ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అనేక సినిమా పాటలకు ధనశ్రీ వర్మ కొరియోగ్రఫి చేసింది. ఇక ధనశ్రీ వర్మ నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనశ్రీ వర్మ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఈమె టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరూ … Read more

Hardik Pandya-Mahieka Sharma: కొత్త ల‌వ‌ర్ ను ప‌రియం చేసిన‌ హార్దిక్ పాండ్యా…ఇంత‌కీ ఎవ‌రీ మహికా శర్మ?

Hardik Pandya-Mahieka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హార్దిక్ పాండ్యా క్రికెట్ పరంగా ఎన్నో విజయాలను సాధించాడు. కానీ తన వైవాహిక జీవితంలో మాత్రం నిరాశే ఎదురయింది. హార్దిక్ పాండ్యా తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా 2020లో మోడల్ నటాషా స్టాంకోవిక్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదే సంవత్సరంలో వారికి ఓ కుమారుడు కూడా జన్మించారు. ఇక నాలుగు సంవత్సరాల అనంతరం … Read more